Monday, May 20, 2024
HomeCinemaHoney Rose : వాటి సైజు ఇంకా పెంచేసిన హనీ రోజ్.. ఇలా ఐతే ఎలా...

Honey Rose : వాటి సైజు ఇంకా పెంచేసిన హనీ రోజ్.. ఇలా ఐతే ఎలా అమ్ముడు..

Honey Rose : ఒకప్పుడు హీరోయిన్స్ అందం చూసేందుకు థియేటర్స్ కి టిక్కెట్టు కొనుక్కొని మరీ వెళ్ళేవాళ్ళు, అయితే సోషల్ మీడియా వచ్చిన తర్వాత థియేటర్ దాకా కూడా వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే మొత్తం విప్పేసి మరీ చూపిస్తే కుర్రకారుల మదిలో సెగలు రేపుతున్నారు హాట్ హీరోయిన్స్. ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేసామంటే మన కళ్ళు మొత్తం కలర్ ఫుల్ గా నిండిపోతుంది. హీరోయిన్స్ పొట్టి పొట్టి దుస్తులు ధరించి రీల్స్ చెయ్యడం మరియు హాట్ హాట్ ఫోటో షూట్స్ చెయ్యడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మలు అయితే మరీనూ.

honey-rose

వీళ్ళ అకౌంట్స్ ఓపెన్ చేసి చూశారంటే మీ కళ్ళు జిగేలుమంటాయి, అలాంటి హాట్ హీరోయిన్స్ లో ఒకరు హానీ రోజ్(Honey Rose). మలయాళం లో మంచి క్రేజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న ఈమెకి, సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా యూత్ అయితే హనీ రోజ్ అంటే పడిచచ్చిపోతారు. ఇక రీసెంట్ గా ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హాజరైన ఈమె తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో దానికి సంబంధించిన ఫోటోలను అప్లోడ్ చేసింది. ఆకుపచ్చని దుస్తులతో అందాల విందు పంచుతూ సోషల్ మీడియా లో అప్లోడ్ చేసిన ఫోటోలకు ఒక రేంజ్ లో రీచ్ వచ్చింది.

actress-honey-rose

కుర్రాళ్ళు అయితే ఆ ఫొటోలో క్రింద కామెంట్స్ తో రచలేపేస్తున్నారు, ఈ ఫోటోలు ఆమె ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన నిమిషాల వ్యవధి లోనే లక్షల సంఖ్యలో లైక్స్ మరియు కామెంట్స్ వచ్చాయి. ఇక ఈ హాట్ బ్యూటీ కి టాలీవుడ్ లో ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. ఈ ఏడాది నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం లో ఒక హీరోయిన్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. రెండు డిఫరెంట్ లుక్స్ , రెండు డిఫరెంట్ యాంగిల్స్ లో ఆమె నటించిన తీరు ప్రేక్షలకు చాలా బాగా నచ్చింది. అంతకు ముందు కూడా ఆమె పలు సినిమాల్లో కనిపించింది కానీ, ఈ సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ మాత్రం వేరే లెవెల్ అనే చెప్పొచ్చు.

honey-rose-new

నిజం చెప్పాలంటే హనీ రోజ్ సినిమాలు మీద డబ్బులు సంపాదించటం కంటే బ్రాండ్స్ మీద, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ మీదే ఎక్కువగా సంపాదించింది అని చెప్పుకోవచ్చు. వారానికి ఈ అమ్ముడు తక్కువలో తక్కువ రెండు మూడు ఓపెనింగ్స్ చేస్తుంది. మరి ఈ అమ్ముడు బుర్రలో ఎం ఉందొ తెలీదు కానీ సినిమాలకంటే ఎక్కువ వాటి మీదే ద్రుష్టి పెడుతుంది అంటున్నారు ఫాన్స్. మరి ఈమెకి కూడా శ్రీలీల మరియు మృణాల్ ఠాకూర్ స్థాయిలో మంచి డిమాండ్ సంపాదించుకుంటుందా లేదా అనేది చూడాలి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts