Friday, May 17, 2024
HomeCinemaNagarjuna : అమల ఆ పాడు అలవాటు నాగార్జునతో ఎలా మానిపించిందో తెలుసా..

Nagarjuna : అమల ఆ పాడు అలవాటు నాగార్జునతో ఎలా మానిపించిందో తెలుసా..

కింగ్ నాగార్జున అంటే తెలియని వారు ఎవరైనా ఉంటారా చెప్పండి ? అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చాడు నాగార్జున. తన స్టైల్, యాక్టింగ్ తో కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్నాడు. నాగార్జునని అప్పటి వారు లవర్ బాయ్ అని పిలిచేవారు. తన అందంతో లక్షలాది మంది అమ్మాయిల గుండెలను కొల్లకొట్టాడు నాగార్జున. ఇక నాగార్జున తనయులు మాత్రం తండ్రిలా పెద్ద సక్సెస్ అందుకోలేదు. నాగచైతన్య(Naga Chaitanya) కొద్దిగా బెటర్.

ఏ మనిషికైనా ఏదో ఒక వ్యసనం ఉంటుంది. బాగా డబ్బున్న వారికి ఐతే కచ్చితంగా ఉంటుంది. ఇక సినిమా హీరోల విషయానికి వస్తే స్ట్రెస్ వల్ల సిగరెట్లు మందు తాగేస్తూ ఉంటారు. ఇది చాల సర్వసాధారణం, మనం ఇండస్ట్రీలో దాదాపు ప్రతి హీరో మందు తాగుతాడు. ఒకప్పుడు నాగార్జున(Nagarjuna) కూడా చాలా గెట్టిగా మందు తాగేవాడు అట. లక్ష్మి తో విడాకుల తరువాత మరి ఎక్కువగా తాగేసేవాడు అట.

nagarjuna-amala

ఇక అమలను పెళ్లి చేసుకున్న తరువాత జనాలు అనే మాటలు విని బాగా డిప్రెస్ అయ్యాడు నాగార్జున, ఇక రోజు బాటిల్ పైనే తాగేవాడు అట. కానీ అమల(Amala Akkineni) నాగార్జున కు సద్దిచెప్పి తన ప్రేమతో మెల్లి మెల్లిగా మానేసేలా చేసింది అట. నాగార్జున ఇప్పుడు కూడా తాగుతాడు కానీ అప్పటిలా కాదు చాల రేర్ గా తాగుతాడు. ఇది తెలుకున్న నాగార్జున అభిమానులకు అమలను తెగ పొగిడేస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts