Monday, May 13, 2024
HomeCinemaJanhvi Kapoor : ఆ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న జాన్వీ కపూర్.....

Janhvi Kapoor : ఆ స్టార్ హీరో సినిమాలో ఐటెం సాంగ్ చేయనున్న జాన్వీ కపూర్.. ఏ సినిమా అంటే..

Janhvi Kapoor : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుని నిలబడిన హీరోయిన్లు కొందరే ఉంటారు. ఆ లిస్టులో మొదట చెప్పుకునే పేరు సీనియర్ హీరోయిన్ లేట్ శ్రీదేవి. ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు శ్రీదేవి ప్రముఖ నిర్మాత అయినా బోణి కపూర్ ను పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. వీరి పెద్ద కూతురి పేరు జాన్వీ కపూర్ (Janhvi Kapoor Item Song). శ్రీదేవి కొని సంవత్సరాల క్రితం బాత్రూం లో అకస్మాతుగా చనిపోయి కనిపించింది.

janhvi-kapoor-all-set-to-do-her-first-item-song-in-upcoming-bollywood-movie

తన కూతురు జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా చూడాలనే ఆమె కోరిక తీరక ముందే ఈ లోకాని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ప్రస్తుతం జాన్వీ కపూర్ బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఉంది మరియు ఈమె నటించిన సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి. ఇటీవల జాన్వీ కపూర్ ఆమె మొదటి తెలుగు సినిమా సైన్ చేసింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కంబినేషన్లో వచ్చే సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు. అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ గురించి నేటిన్ట్లో ఓ వార్తా వైరల్ అవుతుంది.

janhvi-kapoor-item-song

అదేంటంటే, ఈ అమ్మడు అప్పుడే ఐటెం సాంగ్ చేయడానికి సిద్ధం అవుతుంది అంట. ఒక్కపుడు హీరోయిన్లు సినిమా ఛాన్సులు రాకపోతే ఇలాంటి ఐటెం సాంగ్స్ చేస్తుంటారు. కానీ ప్రస్తుతం బడా బడా హీరోయిన్లు కూడా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు మరియు వీటికి గట్టి రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు. నటి పూజ హెగ్డే, సమంత లాంటి హీరోయిన్లు కూడా తమ హాట్ హాట్ స్టెప్పులతో సినిమాకే ఓ అందం వచ్చే అంతలా ఐటెం పాటలు చేసారు మరి ఈ పాటలు వారికీ దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

janhvi-kapoor

ఇపుడు అదే లిస్ట్ లోకి శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ కూడా చేరింది. ఈ న్యూస్ ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇప్పటివరకు ఈ భామ చేసిన సినిమాలు ఏవి అంత హిట్ అందుకోలేదు మరియు అందుకే ఈ అందాల భామ ఐటెం సాంగ్స్ ట్రెండ్ ను ఉపయోగించుకొని ఎదగాలని చూస్తుందంట.

అయితే నటి జాన్వీ కపూర్ బాలీవుడ్ లో ఓ బారి బడ్జెట్ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతోందని వార్తలు గట్టిగానే వస్తున్నాయి. ఈ వార్తా ఎంత వరకు నిజమో తెలవాలంటే అధికారిక ప్రకటన వచ్చేదాకా వేచి చుడాలిసిందే. (Janhvi Kapoor Item Song)

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts