Home Cinema జాన్వీ కపూర్ ధరించిన ఈ సింపుల్ డ్రెస్ విలువ అన్ని లక్షల..

జాన్వీ కపూర్ ధరించిన ఈ సింపుల్ డ్రెస్ విలువ అన్ని లక్షల..

janhvi-kapoor-latest-strapless-gown-photos-and-price-of-it

అతిలోక సుందరి శ్రీదేవి కూతురే జాన్వీ కపూర్. బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసి పెద్ద గుర్తింపు రాక తల్లికి ఫ్యూచర్ ఇచ్చిన ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్ముడు కొరటాల శివ దర్శ కత్వం లో ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా అవకాశం కొట్టేసింది. ఇక ఆ సినిమా హిట్ అవ్వాలి అని అమ్ముడు తిరుమల కు మోకాళ్ల మీద వెళ్లి దర్శనం కూడా చేసుకుంది.

దేవర సినిమాలో నటిస్తూనే మరో పెద్ద సినిమా ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్ తో తెరకెక్కనున్న సినిమా ఆర్సి 16. ఈ సినిమాకు హీరోయిన్ గా జాన్వీ కపూర్ ని సెలెక్ట్ చేసారు సినిమా టీం. ఒకేసారి ఇద్దరు పెద్ద హీరోలతో అది కూడా డెబ్యూ చేస్తుంది అంటే ఇది చాలా పెద్ద విషయమే. సినిమా హిట్ ఐతే ఓకే లేకపోతే అమ్ముడు ఇంత పెద్ద స్టార్ లతో చేసి కూడా ఫెయిల్ అయ్యింది అని ఫ్యూచర్ ఏ లేకుండాపోతుంది.

ప్రస్తుతం జాన్వీ కపూర్ వేసుకున్న తన డ్రెస్సుకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. జాన్వీ కపూర్ తాజా ఫొటోలో రంగు రంగుల ఒక గౌన్ వేసుకొని కనిపిచింది. ఆ ఫోటోలు మరియు డ్రెస్ ధర రెండు తెగ ట్రెండ్ అవుతున్నాయి. జాన్వీ వేసుకున్న ఆ సింపుల్ గౌన్ ధర అక్షరాలా 4,23,300 రూపాయిలు. నయీమ్ ఖాన్ అనే డిజైనర్ ఈ డ్రెస్సును డిజైన చేసాడు అట.

Exit mobile version