Sunday, May 19, 2024
HomeCinemaKajal Aggarwal : ఆ స్టార్ హీరో పాలిట దారిద్ర దేవతగా మారిన కాజల్.. ఆయన...

Kajal Aggarwal : ఆ స్టార్ హీరో పాలిట దారిద్ర దేవతగా మారిన కాజల్.. ఆయన ఎవరో తెలుసా..?

Kajal Aggarwal : కాజల్ అగర్వాల్.. ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్లలో ఒక్కరు. ఎన్నో హిట్ చిత్రాలకు ఈ బ్యూటీ హీరోయిన్ గా నటించి మరియు తన అందచందలతో ఎంతో మంది కుర్రగాల మనసులను దోచేసింది. కాజల్ అగర్వాల్ తెలుగు, హిందీ, తమిళం, కనడాలో సినిమాలు చేసింది మరియు మంచి ఫ్యాన్ బేస్ ను కలిగి ఉంది. కాజల్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి లక్ష్మి కళ్యాణం అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది ఈ ముద్దు గుమ్మా.

kajal-aggarwal

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన నటించి మెప్పించింది. ఈ సినిమా తరువాత కాజల్ కు తెలుగులో సినిమా ఆఫర్లు గట్టిగానే వచ్చాయి మరియు వాటన్నిటిని ఆమె ఉపయోగించుకుంది. ఇలా సినిమాలు చేసుకుంటా పోతున్న సమయం లో రాజమౌళి ఈ యంగ్ బ్యూటీ ను తన రాబోయే సినిమాలో రామ్ చరణ్ సరసన పెట్టుకుందాం అని అనుకున్నాడు మరియు మగధీర సినిమాలో ప్లాన్ చేసినట్లే కాజల్ కు హీరోయిన్ గ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా టాలీవుడ్ చరిత్రలోనే బారి విజయం అందుకొని రామ్ చరణ్ మరియు

kajal-ravi-teja

కాజల్ చరిత్రలో అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమా తో హీరో మరియు హీరోయిన్లు ఇద్దరు స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నారు. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆలా కాజల్ టాలీవుడ్ లో హీరోయిన్స్ ను దాటి టాప్ పొజిషన్లో కూర్చుంది. ఈ అమ్మడు తెలుగులో అందరి స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో హిట్ సినిమాలను తన కాతాలో వేసుకుంది. ఇన్ని హిట్ సినిమాలు చేసిన ఈవిడ ఓ స్టార్ హీరోకు దారిద్ర దేవత గా నిలిచింది.

kajal

అయితే ఆ హీరో ఎవరో అని ఆలోచిస్తున్నారు కదా.. ఇప్పుడు ఈ ఆర్టికల్ లో ఆయన ఎవరో తెలుసుకుందాం. కాజల్ ఆ హీరోతో ఎలాంటి సినిమా చేసిన సరే అది మాత్రం పక్క డిసాస్టర్ అవ్వలిసిందే. వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. మరి ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజ్ రవి తేజ.

ఆయన బలుపు సినిమాకు కూడా మేకర్స్ కాజల్(Kajal Aggarwal) ను హీరోయిన్ గా పెట్టుకుందాం అని అంటే, రవి తేజ ఇలా ఆనదంతా. ఆమె నా పాలిట దారిద్ర దేవత. ఆమె ఎవరితో సినిమా చేసిన హిట్ కానీ నాతో చేస్తే ఆ సినిమా ఫుట్ అని అన్నాడు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts