Kethika Sharma: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయం లోనే యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్ కేతిక శర్మ. ఈమెకి సోషల్ మీడియా లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు. ముఖ్యంగా యూత్ మొత్తం ఈ హాట్ బ్యూటీ అంటే పడి చచ్చిపోతుంటారు. ఇంస్టాగ్రామ్ లో ఈమె పెట్టే హాట్ ఫొటోస్ అలాంటివి మరి. పూరి జగన్త్ తన కొడుకు ఆకాష్ ని హీరో గా లాంచ్ చేస్తూ తీసిన రొమాంటిక్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కేతిక శర్మా, ఆ తర్వాత పంజా వైష్ణవ్ తేజ్ తో ‘రంగ రంగ వైభవంగా’ అనే సినిమా చేసింది.
ఈ రెండు సినిమాలు కూడా ఒకదానిని మించి ఒకటి ఫ్లాప్ అయ్యాయి. కానీ ఈమెకి అవకాశాలు మాత్రం రాకుండా పోలేదు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ ‘బ్రో ది అవతార్’ చిత్రం లో హీరోయిన్ గా నటించేసింది. ఇది ఇలా ఉండగా కేతిక శర్మ(Kethika Sharma) ని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కొడుకు బాగా వాడేసాడని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక వార్త జోరుగా వినిపిస్తుంది. వీళ్లిద్దరు కలిసి ‘రొమాంటిక్’ అనే చిత్రంలో నటించారు. ఇద్దరికీ ఇదే తొలిసినిమా కూడా. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమాలో రామన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది. షూటింగ్ మొత్తం అధిక శాతం గోవాలోని చేసారు.
అయితే షూటింగ్ సమయం లో కేతిక శర్మ తో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే టాక్. ఇద్దరు కలిసి పార్టీలకు, పబ్బులకు ఒక రేంజ్ లో తిరిగేవారట. ఎక్కడ చూసిన వీళ్ళే కనిపించే వారు. పూరి జగన్నాథ్ షూటింగ్ లొకేషన్ లో లేని సమయం లో అయితే ఇద్దరు ఓయో రూమ్స్ బుక్ చేసుకొని గోవా మొత్తం షికార్లు కొట్టి షూటింగ్ కి బాగా ఆలస్యం గా వచ్చేవారట. అంతే కాదు వీళ్ళ వ్యవహారం బెడ్ రూమ్ వరకు వెళ్లిందని టాక్. ఇదంతా తెలుసుకున్న పూరి జగన్నాథ్ ఆకాష్ ని పిలిచి ఇలాంటి పనులు చేశావంటే నీకు ఇండస్ట్రీ లో కెరీర్ లేకుండా పోతాడు జాగ్రత్త అని చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడట.
అప్పటి నుండి ఆకాష్ కేతిక శర్మ తో దూరం గా ఉంటూ వస్తున్నాడు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. రొమాంటిక్ సినిమాతో పరిచయం అయినా ఈ ముద్దుగుమ్మ తరువాత బనే తెలుగు సినిమాలో అవకాశం కొట్టేసింది. నాగ శౌర్య తో లక్ష్య, రంగ రంగ వైభవంగా, లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న సినిమా బ్రో లో కూడా కేతిక కనిపించనుంది.