Sunday, May 19, 2024
HomeCinemaSai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ అట్టెంప్ట్.. ఆందోళనలో...

Sai Dharam Tej : మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ అట్టెంప్ట్.. ఆందోళనలో అభిమానులు..

Sai Dharam Tej : స్మార్ట్ ఫోన్లు మరియు సోషల్ మీడియా జనాలకు అందుబాటులోకి వచ్చాక ఏ న్యూస్ అయ్యిన ఇట్టే వైరల్ అవుతుంది. ఏ చిన్న న్యూస్ అయినా సరే కొన్ని నిమిషాలలో అందరికి తెలుస్తుంది. అయితే ఇలా వైరల్ అయ్యే (Sai Dharam Tej Suicide) న్యూస్ వాళ్ళ జనాలు కొంత ఆనందపడితే మరి కొన్ని వార్తలు వీరిని భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఇక అది సినిమాకు సంబందించిన నటీనటుల గురించి అయితే తెగ వ్యూస్ వస్తున్నాయి. అలా ఇపుడు సోషల్ మీడియాలో ఓ వార్తా వైరల్ గా మారింది మరియు

sai-dharam-tej-suicide-attempt-in-bro-movie

సినిమా అభిమానులు ఆందోళనలో పడ్డారు. ఇంతకీ ఆ వార్తా ఏంటంటే, మెగా హీరో మరియు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మేన అల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి. ఈ వార్తలో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ అట్టెంప్ట్ చేసుకున్నాడని ఉంది. ఇది చూసి మెగా అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సాయి తేజ్ ఎందుకని ఆత్మహత్య చేసుకుంటాడు తన కెరీర్ బాగానే ఉంది కదా.. ఇటీవలే ఆయన విరూపాక్ష సినిమాతో బారి విజయం అందుకున్నారు అన్ని మెగా అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు.

sai-dharam-tej-suicide-attempt

అయితే ఈ వార్తా నిజమే అయినప్పటికీ, సాయి ధరమ్ తేజ్ రియల్ లైఫ్ లో ఆత్మహత్య ప్రయత్నం చెయ్యలేదు. ఇది రీల్ లైఫ్ లోనట. అవును సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సూపర్ హిట్ తరువాత ఆయన మేన మామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా అయిపోగొట్టుకోడానికి రెడీగా ఉంది అని అప్డేట్. అయితే (Sai Dharam Tej Suicide) ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకుంటాడని టాక్ నడుస్తుంది.

sai-dharam-tej-suicide

సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాలో అన్ని కోలిపోయి చావాలని సిద్దమయ్యి సూసైడ్ చేసుకుందాం అని అట్టెంప్ట్ చేయబోతుంటే, పవన్ కళ్యాణ్ దేవుడిలా ఆయన లైఫ్ లోకి వచ్చి ఆయనను కాపాడుతాడంట. షూటింగ్ అప్పుడు ఈ సీన్ లో సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ చూసి పవన్ కనీళ్లు పెట్టుకున్నారట. అయితే ఇలాంటి ఎమోషన్స్ మరియు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న బ్రో సినిమాను సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు.

ఈ స్టోరీ అందరిని ఆకట్టుకుంటాడని బలంగా నమ్ముతున్నారు దర్శకుడు సముద్రఖని. ఈ సినిమా కు సంబందించిన ట్రైలర్ మరియు పాటలు రిలీజ్ అయ్యి ఇప్పటికే బోలెడన్ని వ్యూస్ అందుకున్నాయి. ఈ సినిమాను కుదిరినంత ఫాస్ట్ గా రిలీజ్ చేయాలనీ చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. మామ అల్లుడిలా కంబినేషన్ ఎలా వర్కౌట్ అవుతుందో చూదాం మరియు వీరికి అల్ ది బెస్ట్.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts