Krishnam Raju : కృష్ణంరాజు.. శోభన్ బాబు మరియు కృష్ణ మంచి ఫార్మ్ లో ఉన్నపుడు ఈయన విలన్, హీరో పాత్రలలో నటించేవాడు. ఈయన ఎన్నో హిట్ సినిమాలలో నటించి రెబెల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈయన వరుస సినిమాలతో కృష్ణ, శోభన్ బాబుకు పోటీ ఇచ్చారు. ఇలాంటి ఓ గొప్ప నటుడి వారసుడిగా ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చాడు. ఆయనను మించిన స్టార్ డోమ్ ను చెవిచూసాడు. అయితే పోయిన సంవత్సరం కృష్ణంరాజు మరణించారు.
ఈయన ఓ నాలుగు దాశబ్దల్ పైన సినెమా ఇండస్ట్రీలో సినిమాలు చేసాడు. కృష్ణంరాజు చివరిగా వెండితెరపై కనిపించి సినిమా ప్రభాస్ నటించిన రాధే శ్యామ్. ఈ సినిమాలో ఆయన ప్రభాస్ గురువ్వుగా ఓ ముఖ్య పాత్రను పోషించి క్లైమాక్స్ లో ఇద్దరు రెబెల్ స్టార్ లను ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం దక్కింది. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి రెబెల్ సినిమా లో కూడా కనిపించరు కానీ వీరు కలిస్ నటించిన ఒక్క సినెమా కూడా విజయం సాధించలేకపోయింది.
ఇవ్వని పక్కన పెట్టి అసలు విషయానికి వెళితే కృష్ణంరాజు గారు సినిమా ఇండస్ట్రీకు వచ్చిన కొత్తలో ఓ హీరోయిన్ కు రోజు మల్లెపూలు ఇచ్చి ఆ పని చేసేవారట. ఈ వార్తా ప్రస్తుత్తం ట్రెండ్ అవుతుంది. అసలు ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక్కపుడు స్టార్ హీరోయిన్ గా తన అందచెందాలతో యువతను మంత్రముగ్దులుగా చేసింది హీరోయిన్ గీతాంజలి. ఈ అందాల తార శోభన్ బాబు తో సహా అందరి హీరోలను పడేసింది అని చెప్పాలి.
అయితే గీతాంజలి ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు గారి గురించి ఎవరికీ తెలియని ఓ విషయం బయటపెట్టింది. అదేంటంటే, కృష్ణంరాజు గీతాంజలికీ రోజు మల్లెపు తెచ్చేవారట. వీరిద్దరూ కలిసి మంచి రోజులు వచ్చాయి అనే సినిమాలో నటించారు. ఈ మూవీ లో కృష్ణంరాజు(Krishnam Raju) విలన్ గా నటించాడు. ఈ సినిమా సమయం లో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందంట.
వీరిద్దరూ షూటింగ్ పూర్తి చేసుకొని ఎంచక కాసేపు మాట్లాడుకునేవారట. ఒక్కరి ఇష్టాలు ఒకరు తెలుసునప్పుడు, గీతాంజలికీ మల్లెపూలు అంటే ఇష్టం అని తెలుసుకున్నాడు కృష్ణంరాజు. అందుకని ఆ షూటింగ్ నడిచినంత కాలం ఆయన ఆమెకు మల్లెపూలు తెచ్చి ఇచ్చేవాడట. ఈ విషయం తానె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.