Mahesh Babu : ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఎలాంటి సంఘటలనను ఎదురుకోవలిసి వస్తుందో ఎవ్వరు ఊహించలేరు. సినిమానే ప్రాంపంచం అంటూ ఎన్నో సంవత్సరాలు కష్టపడి, ఎన్నో వదులుకొని ఎందరో ఈ ఇండస్ట్రీకి తమ పనిచేస్తున్నారు. దర్శకులు సినిమా తిస్తె థియేటర్లు దొరుకుతాయా అనే సిట్యుయేషన్లో (Mahesh Babu Copyright Issues) తమ పనిని నమ్ముకొని సినామీలు చేస్తున్నారు. ఇలాంటి వారి వల్లే మనం ఎన్నో గొప్ప సినిమాలు మన టాలీవుడ్ పరిశ్రమ నుండి రావడం చూస్తున్నాము.
అందులో ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం శ్రీమంతుడు. ఈ సినిమా కథ రాసుకొని దర్శకత్వం వహించారు కొరటాల శివ. దీనిని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు నవీన్ యరనేని. ఈ సినిమా బారి విజయం సాధించింది. కానీ ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలు తన కథ నుండి కాపీ చేసారు అంటూ కేసు పెట్టాడు శరత్ చంద్ర. (Mahesh Babu Copyright Issues) గత 8 సంవత్సరాల నుండి కోర్టులో కేసు కూడా నడుస్తుంది.
ఇదిలా ఉంటె మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా కూడా కాపీ స్టోరీ అంటూ ఇటీవల సంచలన ఆరోపణులు చేసారు శరత్ చంద్ర. శ్రీమంతుడు సినిమా కేసు అయిపోగానే మహర్షి సినిమా పై కేసు వేస్తా అని వార్నింగ్ ఇచ్చాడు. ఇపుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ రెండు సినిమాలు మహేష్ బాబు హీరోగా నటించారు. టాప్ హీరోలు కూడా ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలను ఎదురుకోవాలిస్తుంది.
ALSO READ : రకుల్ పెళ్లి కోసం లగ్జరీ రిసార్ట్.. ఒకరోజు రెంట్ ఎంతో తెలిస్తే మతిపోతుంది..