Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలోకి సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా వెండితెరకు హీరోగా పరిచయమయ్యాడు. మహేష్ కృష్ణ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా పని చేసాడు మరియు తన నటనతో చిన్నతనంలోనే అందరిని ఆకటుకునాడు. ఇలా మహేష్ బాబు తన సొంత టాలెంట్ తో సూపర్ స్టార్ రేంజ్ కు ఎదిగాడు. అయితే ప్రస్తుతం మహేష్(Mahesh Babu Disease) గురించి ఓ వార్తా నేటిన్ట్లో వైరల్ గా మారింది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మహేష్ బాబు తీవ్రమైన వ్యాధి తో బాధపడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ నడుస్తుంది. అవును మీరు విన్నది నిజమే, మన సినీ తారలు బయటకు ఎంత ఆరోగ్యాంగా కనిపించిన తేరా వెనుక మాత్రం ఎన్నో ఇబందులు పడుతుంటారు. ఇటీవల సమంత కూడా తనకు మయోసిటిస్ అనే వ్యాధి ఉన్నదని ఆమె చెప్పారు. అయితే మహేష్ బాబు కూడా తీవ్రమైన తల నొప్పి తెపించే మైగ్రేన్ తో బాధపడుతున్నాడట. ప్రతి సినిమా షూటింగ్ అయిపోయాక కుటుంబంతో కలిసి విదేశీ యాత్రలకు వెళుతుంటారు అనేది అందరికి తెలుసు.
మహేష్ విదేశీ యాత్రలకు వేలాది తానూ అందంగా ఉండడానికి ట్రీట్మెంట్ కోసం అని ఎన్నో ఋమోర్స్ వచ్చాయి. కానీ ఆయన ఫారిన్ టూర్స్ వేసేది మాత్రం తన వైద్య చికిత్సల కోసం అంట. అవును, మహేష్ బాబు మైగ్రైన్ తో బాధపడడం నమ్రత చూడలేక తాను ఓ డాక్టర్ ను సజెస్ట్ చేసిందట. ఆ డాక్టర్ అల్లోపత్తికి సంబంచిన ఆమె అంట. ఈ డాక్టత్ర ఇచ్చిన మెడిసిన్ మూడు నెలలు వేసుకున్న మహేష్ మైగ్రైన్ పూర్తిగా తగ్గిపోయింది అంట. ఈ విషయం సూపర్ స్టార్ మహేష్ బాబు స్వయంగా తెలిపారు.
ఇలానే మనకు తెలియనివ్వకుండా సినీ తారలు వైద్య చికిత్సల కోసం విదేశీ ప్రయాణం చేస్తుంటారు. ఎంతో మంది తారలు ఎన్నో వ్యాధులతో(Mahesh Babu Disease) బాధపడుతుంటారు కానీ కొందరు అన్ని బయటకు చెప్పారు. అయితే ఇప్పుడు మల్లి మహేష్ విదేశాలకు వైద్యం కోసం వెళుతున్నాడని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి.
ఆయనకు మళ్ళీ తలనొప్పి మళ్ళీ రావడం వల్లనే మహేష్ ఫారిన్ కు మళ్ళీ వెళ్తుందని న్యూస్ తెగ చెక్కర్లు కొడుతోంది. కానీ ఆయన విదేశాలకు వెళ్ళుతుంది తల్లా నొప్పి గురించి కాదట.. ఆయన మోకాలి సర్జరీ చేపించుకుంటున్నాడట. దానికి గాను ఆయన అమెరికా వెళుతున్నాడట. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు మరియు రాజమౌళి తో సినిమాకు రెడీ అవుతున్నాడు మహేష్.