Home Cinema Mahesh Babu : విడాకుల దిశగా మహేష్ – నమ్రత..? ఇంత పెద్ద గొడవ జరిగిందా..?

Mahesh Babu : విడాకుల దిశగా మహేష్ – నమ్రత..? ఇంత పెద్ద గొడవ జరిగిందా..?

Mahesh Babu : అటు సినిమాల పరంగా కానీ, ఇటు వ్యక్తిగతంగా కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు కి వంకలు పెట్టడానికి ఏది దొరకదు. అంత స్వచ్ఛమైన మనిషి ఆయన. ఎంతో నిర్మలంగా కనిపించే మహేష్ బాబు(Mahesh Babu Namrata), బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ దగ్గరకి వచ్చేసరికి చెలరేగిపోతాడు. అలాగే ఆయన వ్యక్తిగత జీవితం ఎంతో మందికి ఆదర్శప్రాయంగా కనిపిస్తుంది. ఇండస్ట్రీ లో ఇప్పటి వరకు మహేష్ బాబు పై పలానా హీరోయిన్ తో ప్రేమాయణం నడిపినట్టు కానీ, సీక్రెట్ అఫైర్స్ నడిపినట్టు కానీ, ఎలాంటి వార్త కూడా రాలేదు.

mahesh-babu-namrata-are-planning-to-take-divorce-this-news-is-circulating-all-over-social-media

దీనిని బట్టే చెప్పొచ్చు ఆయన క్యారక్టర్ ఎంత క్లీన్ గా ఉంటుంది అనేది. అయితే ఎంత మంచితనం ఉన్నప్పటికీ ఎప్పుడో ఒకసారి కచ్చితంగా రూమర్స్ ని ఎదురుకోక తప్పదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం, వాళ్ళని ఉపయోగించుకొని డబ్బులు సంపాదించుకునేందుకు మీడియా కొన్ని కొన్నిసార్లు అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటుంది. అలా మహేష్ పై కూడా అప్పట్లో ఒక అసత్య ప్రచారం చేసింది మీడియా. అదేమిటంటే మహేష్ బాబు కెరీర్ లో అతడు సినిమా ఎంతో ప్రత్యేకం.

కమర్షియల్ గా ఈ చిత్రం పెద్ద రేంజ్ కి వెళ్లకపోయినా కూడా, మంచి క్లాసిక్ వేల్యూ ఉన్న సినిమాగా పేరుంది. టీవీ లలో ఈ చిత్రాన్ని ఎప్పుడు టెలికాస్ట్ చేసినా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన సంవత్సరం లోనే మహేష్ నమ్రత కి పెళ్లి జరిగింది. అయితే అప్పట్లో మహేష్(Mahesh Babu Namrata) – త్రిష మంచి స్నేహితులుగా మెలిగే వారు, వీళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా ఉంటుంది.

ఆ రేంజ్ లో ఉన్న తర్వాత మీడియా ఎందుకు గమ్ముగా ఉంటుంది..?, వీళ్లిద్దరి మధ్య ఎదో జరుగుతుందని, లవ్ చేసుకుంటున్నారు అని ప్రచారం చేసారు. ఈ ప్రచారం నమ్రత – మహేష్ మధ్య అప్పట్లో చిచ్చు రేపింది. ఆ తర్వాత మా మధ్య అలాంటిది ఏమి లేదు అని మహేష్ సర్దిచెప్పిన తర్వాత గొడవ సర్దుకుంది కానీ,

‘సైనికుడు’ సినిమా షూటింగ్ సమయం లో త్రిష మహేష్ తో బాగా క్లోజ్ గా మూవ్ అవ్వడం తో నమ్రత చాలా ఫైర్ అయ్యిందట. వీళ్ళ గొడవ విడాకులు వరకు వెళ్లిందని అప్పట్లో టాక్ నడించింది. మహేష్ బాబు పై ఇండస్ట్రీ లో ఉన్న ఏకైక రూమర్ ఇదొక్కటే.

Exit mobile version