Home Cinema Mahesh Babu : ఆ విషయంలో నమ్రత చెంప పగలగొట్టిన మహేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

Mahesh Babu : ఆ విషయంలో నమ్రత చెంప పగలగొట్టిన మహేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో అందమైన కపుల్స్ కు కొదువనే లేదు. వీరు పెళ్ళైనప్పటి నుండి ఇప్పటి వరకు ఏంటో అన్యోన్యంగా జీవిస్తున్న కపుల్స్ లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు నమ్రత అని చెప్పడంలో సందేహమే లేదు. మహేష్ బాబు టాలీవుడ్ లో ఎంత పెద్ద స్టార్ నటుడో అందరికి తెలిసిన విషయమే. అయితే మహేష్ (Mahesh Babu Slaps Namrata) భార్య నమ్రత కూడా సినిమా హీరోయిన్ ఏ. ఈ అమ్మడు బాలీవుడ్ లో పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది మరియు

mahesh-babu-slaps-namrata-for-doing-that

హిందీ చిత్రసీమలో మంచి పేరు సంపాదించుకుంది. ఈ ముద్దు గుమ్మ టాలీవుడ్ లో కూడా చిరంజీవి సరసన అంజి సినిమాలో నటించింది. మహేష్ మరియు నమ్రత ప్రేమించుకొని కొద్దీ రోజులు డేటింగ్ చేసాక పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి తరువాత నమ్రత కొని సినిమాల్లో నటించింది. వీరికి ఇద్దరు సంతానం కలిగింది మరియు పిల్లలు పుట్టాక ఈ బాలీవుడ్ నటి నమ్రత సినిమాలు చేయడం ఆపేసింది. నమ్రత పూర్తిగా తన సమయం పిల్లలకు కేటాయించేది మరియు వారి బాగోగులు చూసుకుంటుంది.

మహేష్ మునపటి లాగే సినిమాలు చేస్తూ రికార్డ్సలను కొల్లగొడుతున్నారు. ఇదిలా ఉంటె, మహేష్ ఓ విషయంలో నమ్రతను లాగి కొట్టాడట.. ఇపుడు ఇది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ వార్తా చదివిన సినీ అభిమానులు ఈ విషయాన్ని నమ్మలేకపొతున్నారు. కానీ ఇది నిజం, మహేష్ (Mahesh Babu Slaps Namrata) నమ్రతను నిజంగానే కొట్టాడు. ఆయన అలా చేయడానికి కారణం ఏంటో మనం తెలుసుకుందాం. మహేష్ బాబు నమ్రతల కుమారుడు గౌతమ్ గురించి అందరికి తెలుసు.

గౌతమ్ తొమిది నెలలు నిండకముందే పుట్టాడు మరియు ఇతను కడుపులో ఉన్నపుడే డాక్టర్లు బాబు బరువు లేడని చెప్పాడట. ఇది తెలుసుకున్న నమ్రత తన కడుపులో ఉన్న బిడ్డ పరిస్థితి తెలుసుకొని కనీరు మునీరూ అయిందంట. అలా ఏడ్చుకుంటూ ఏమి తినకుండా ఉండేదంట. (Mahesh Babu Slaps Namrata)

ఇదే విషయం మహేష్ డాక్టర్లకు చెపితే ఆయన మహేష్ కు ఓ వింత సలహా ఇచ్చాడట. అదేంటంటే.. నమ్రత చెంపమీద కొట్టమని చెప్పాడట. ఇది విన్న మహేష్ నమ్రత అలా లో ఫీల్ అయినపుడు ఒకసారి నిజంగానే చెంప మీద కొట్టాడట.

Exit mobile version