Sunday, May 19, 2024
HomeCinemaAllu Arjun : హీరో అల్లు అర్జున్ ని కలుసుకుని ఫోటో దిగే ఛాన్స్.. ఎప్పుడు...

Allu Arjun : హీరో అల్లు అర్జున్ ని కలుసుకుని ఫోటో దిగే ఛాన్స్.. ఎప్పుడు ఎక్కడ ఎలా..?

అల్లు అర్జున్ ఈ పేరు ఎవరికీ తెలియదు చెప్పండి? పుష్ప సినిమాతో అదిరిపోయే క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఆ ఒక్క సినిమాతో పాన్ ఇండియా సూపర్ స్టార్ గ పాపులారిటీ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. అంతే కాకుండా ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని ప్రమోషన్ కి రెడీ గా ఉంది.

allu arjun

ఇక విషయానికి వస్తే అల్లు అర్జున్ ని కలుసుకుందాం అనుకుంటున్నారా? కలిసి కాసేపు మాట్లాడి ఫోటో కూడా డీకే అవకాశం వచ్చింది ఎలానో తెలుసా..? సాధారణంగా ప్రతి అభిమాని తమ ఇష్టమైన హీరోని కలిసి ఫోటో దిగాలి అని కోరుకుంటారు, అలానే అల్లు అర్జున్ ఫాన్స్ కి కూడా ఇలాంటి కోరిక ఉంటుంది. ఇప్పుడు అభిమానులు వారి కోరిక తీర్చుకునే అవకాశం రానే వచ్చింది. అది ఎలానో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

దుబాయ్ లో మేడం టుసాడ్స్‌లో అల్లు అర్జున్ వాక్స్ విగ్రహం ఉన్న సంగతి తెలిసిందే, వారు ఈ నెల ఒక కాంటెస్ట్ నిర్వహించనున్నారు ఆ కాంటెస్ట్ కి అల్లు అర్జున్ ని కూడా పిలిచారు. ఈ నెల అనగా మార్చ్ 28న రాత్రి 8 గంటలకు అందరూ మేడం టుసాడ్స్‌ కి రండి, వచ్చి మీ ఇష్టమైన హీరో అల్లు అర్జున్ తో మాట్లాడుకుని తనతో ఫోటోలు దిగే అవకాశం పొందండి అంటూ పోస్ట్ చేసారు. దీనికి అల్లు అర్జున్ నేను కూడా వేచిచుస్తునాను అంటూ స్పందించారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts