Sunday, May 19, 2024
HomeCinemaఆ పెళ్లయిన హీరోనే ఇష్టం.. రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

ఆ పెళ్లయిన హీరోనే ఇష్టం.. రచ్చ లేపుతున్న మృణాల్ ఠాకూర్ కామెంట్స్..

బుల్లి తేర నుండి వెండితెరకు వచ్చి అడుతమైన కెరీర్ రాణిస్తున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నరు అంటే అది ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ మాత్రమే. హిందీలో సీరియల్ లో నటిస్తూ తెలుగులో హీరో దుల్కర్ సలామ్న్ తో సీతారామం సినిమాలో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మృణాల్. బాక్స్ ఆఫీస్ వద్ద తన మొదటి సినిమా సీతారామం అద్భుతంగా ఆడి మృణాల్ కు మరెన్నో సినిమా అవకాశాలు తెచ్చిపెట్టింది.

మృణాల్ హీరో నాని తో నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా కూడా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది బాక్స్ ఆఫీస్ దెగ్గర. ఇక అమ్ముడికి 2-3 ఏళ్లకు సరిపడా సినిమాలు చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం మృణాల్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ‘ఫామిలీ స్టార్’ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవ్వబోతుంది అని విజయ్ మృణాల్ అభిమానులు అనుకుంటున్నారు.

mrunal-dulquer-salmaan

ఇక ఈ సినిమా ప్రమోషన్ చేయటంలో బిజీగా ఉన్నారు హీరో హీరోయిన్లు. లేటెస్ట్ గా ఒక ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొంటున్న మృణాల్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు మీడియా మిత్తురులు. ఇప్పటికి వరకు మీరు నటించిన సినిమాల్లో మీకు ఇష్టమైన కో-స్టార్ ఎవరు అని అడగగా. అందరూ నాకు ఇష్టమే కానీ దుల్కర్ సల్మాన్ కొంచం ఎక్కువ ఇష్టం. ఎందుకంటే సీతారామం సినిమా సమయంలో సీత పాత్రలో నటించే సమయంలో చాల ఒత్తిడికి గురైయాను. అప్పుడు దుల్కర్ ఇచ్చిన విశ్వాసం, సపోర్ట్ వల్లే ఆ సినిమా పూర్తి చేయగలిగాను. అంతే కాకుండా దుల్కర్ తో నటించిన ఆ సినిమా వల్లే నాకు ఇప్పుడు ఇంత పాపులారిటీ వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది మృణాల్.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts