Sunday, October 6, 2024
HomeCinemaSamantha : సమంతను కుక్క కంటే హీనంగా చూసిన నాగచైతన్య.. విడాకులు అందుకే తీసుకుందా..

Samantha : సమంతను కుక్క కంటే హీనంగా చూసిన నాగచైతన్య.. విడాకులు అందుకే తీసుకుందా..

Samantha : సమంత నాగచైతన్యకు ప్రత్యేకమైన పరిచయంలేదు. వీరిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్. వీరు ఎం మాయ చేసావే సినిమా సమయంలో ప్రేమించి, ఆ తరువాత పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు. రెండు సంవత్సరాల తరువాత వీరి మధ్య గొడవలు మొదలై, ఈ జంట విడాకులు తీసుకున్నారు. అయితే నాగచైతన్య(Samantha Comments Naga Chaitanya) గురించి సమంత చేసిన కొన్ని వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు నేటిజనులు.

naga-chaitanya-samantha

అదేంటో మనం ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం పదండి. సమంత మరియు నాగ చైతన్య పెళ్ళైన కొత్తలో రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన నెంబర్ వన్ యారి అనే ప్రోగ్రాం కు హాజరయ్యారు. అయితే, రానా సమంతతో మీకు కుక్కలంటే చాలా ఇష్టం కదా.. మరి మీ ఇంట్లో ప్రస్తుతం ఎన్ని కుక్కలు ఉన్నాయి అని అడుగుతాడు. దానికి సమంత ఇచ్చిన ఆన్సర్ చేర్చనిశ్యంగా మారింది. సమంత కు కుక్కలు అంటే ఎంత ఇష్టం ఉన్న కూడా చైతన్య కు నచ్చకపోవడంతో పెళ్ళయాక తానూ కుక్కను పెంచుకోవడం లేదు అని చెప్పింది.

naga-chaitanya-treated-samantha-like-a-dog

నాగ చైతన్య ఎలా అయినా నన్ను కుక్కలా చూస్తాడు, అందువలన ఆయనకు మరో కుక్క అవసరం లేదు అంటూ ఫన్నీ గా జవాబు ఇచ్చింది. చై బయటకు వెళ్లి రాగానే కుక్కలాగా తనకు ఎదురువెళ్ళి పలకరిస్తా అని ఆమె జోక్ చేసింది. కానీ ప్రస్తుతం కొందరు మాత్రం చైతన్య సమంత ను ఓ కుక్కలా ట్రీట్ చేసాడు. అందుకే ఆమె ఈ బాధలు తట్టుకోలేక అక్కినేని వారసుడికి విడాకులు ఇచ్చేసింది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

naga-chaitanya-treated-samantha-as-a-dog

ఈ ఘటన జరిగి ఓ నాలుగేళ్లు అయ్యక ఈ వార్తలను వైరల్ చేస్తున్నారు. ఇది సమంత సరదాగా చెప్పిన విషయం. దీని వల్లే ఆమె విడాకులు తీసుకుంది అన్నది ఫేక్ అంటూ కొట్టి పారేస్తున్నారు ఆమె అభిమానులు(Samantha Comments Naga Chaitanya).

ఇలా వీరి గురించి ఏ చిన్న న్యూస్ అయినా సారె సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. వీరు ప్రస్తుతం ఎవరి పనులలో వారు బిజీ బిజీ అయిపోయారు. సామ్ మయోసిటిస్ వ్యాధి చికిస్త కోసం అమెరికా కు వెళ్లనున్నది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts