Friday, July 5, 2024
HomeCinemaMokshagna : నందమూరి మోక్షజ్ఞ అదిరిపోయే న్యూ లుక్.. మొదటి సినిమా కోసమే..

Mokshagna : నందమూరి మోక్షజ్ఞ అదిరిపోయే న్యూ లుక్.. మొదటి సినిమా కోసమే..

Mokshagna : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది యంగ్ హీరోలు వస్తున్నా కూడా ప్రేక్షకులు మాత్రం కొందరి కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారిలో మన నందమూరి నటసింహ నందమూరి బాలకృష్న తనయుడు నందమూరి మోక్షజ్ఞ ఒక్కరు. టాలీవుడ్‌లో చాలా కాలంగా ఎదురుచూస్తున్న మరియు క్రేజీయస్ట్ డెబ్యూ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది. సింహా నుంచి బాలయ్య అభిమానులతో పాటు సినిమా అభిమానులు కూడా మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే ఈ మధ్య బాలయ్య పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలయ్య ఇలా మాట్లాడిన ప్రతిసారి నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినిమా వస్తుంది అని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. అయితే ఎట్టకేలకు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై అంతా క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం, మోక్షజ్ఞ న్యూ లుక్ సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. అభిమానులు ఆయన స్టైల్ చూసి తెగ మురిసిపోతున్నారు. చాలా కాలంగా సింపుల్ లుక్‌లో కనిపించిన మోక్షజ్ఞ తాజాగా చాలా స్టైలిష్ లుక్‌లోకి మారిపోయాడు.

nandamuri-mokshagna-new-look-is-trending-on-internet

ఇంత డిఫరెంట్‌గా ఉంటానని ఊహించని స్థాయిలో ఆయన కనిపిస్తారు. అయితే అతని కొత్త లుక్ తన డెబ్యూ సినిమా కోసమే అంటూ సోషల్ నెట్‌వర్క్‌లలో అతని అభిమానుల కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇకపోతే ఈ సరైన మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతాడా లేదా ఈ సారి కూడా మా ఆషాలు నిరాశ చేస్తారా అంటూ తమ బాధ ను వ్యక్తం చేస్తున్నారు బాలయ్య డై హార్డ్ ఫాన్స్. మరి ఈ న్యూస్ నిజమో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాలిసిందే.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts