Sunday, May 19, 2024
HomeCinemaSreeleela : శ్రీలీల మోక్షజ్ఞ జంట ఎంత బాగుందో.. కెక్కటిస్తున కొత్త వెండితెర జోడి..

Sreeleela : శ్రీలీల మోక్షజ్ఞ జంట ఎంత బాగుందో.. కెక్కటిస్తున కొత్త వెండితెర జోడి..

Sreeleela : టాలీవుడ్ లో నటసింహగా పేరు సంపాదించుకున్నాడు నందమూరి బాలకృష్ణ. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించి కోట్లాది మంది తెలుగు ప్రజల మన్నలను పొంది గత మూడు దశాబ్దాల నుండి స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. బాలకృష్ణ(Mokshagna Sreeleela) ఇటీవల వీరసింహ రెడ్డి సినిమాతో బారి విజయం సాధించాడు. ఈయన ప్రస్తుతం మంచి ఫార్మ్ లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బాలయ్య వీరసింహారెడ్డి విజయం తరువాత ప్రతిష్టాత్మక చిత్రం భగవత్ కేసరి సినిమా చేస్తున్నాడు.

sreeleela-mokshagna-photos-are-all-over-internet-as-they-met-at-balakrishna-new-movie-sets

ఈ సినిమాను హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది మరియు చిత్ర యూనిట్ అక్టోబర్ ౧౯ న ప్రజల ముందుకు తీసుకరావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఈ సినిమా మీద బారి అంచనాలు పెట్టుకున్నారు నందమూరి బాలకృష్ణ అభిమానులు. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, వీరి కూతురి పాత్రలో యంగ్ అండ్ హాట్ బ్యూటీ శ్రీలీలే నటిస్తుంది.

sreeleela-mokshagna-photos-are-all-over-internet

అయితే రీసెంట్ గా ఈ సినిమా షూటిం సెట్స్ లో బాలకృష్ణ కుమారుడు అయినా నందం మోక్షజ్ఞ పాలుగోన్నాడు. ఈ సినిమా షూటింగ్లో చిన్న బాబుకు ఏమిటి పని అని అనుకుంటున్నారా.. ఏమిలేదు అండి మోక్షజ్ఞ ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అవడానికి కారణం ఏమి లేదు. నెక్స్ట్ ఆయన కూడా వెండితెరకు హీరో గా అతిత్వరలో పరిచయం కాబోతున్నాడు అని బాలయ్య అన్నారు. అయితే ఈ సినిమా సెట్స్ లో పాలుగొన్న మోక్షజ్ఞ శ్రీలీల తో చాలా క్లోజ్ గా మూవ్  అయ్యాడు.

sreeleela

అయితే ఈ వీడియోలు మరియు ఫోటోలు సోషల్ మీడియాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలకు మరియు ఫోటోలకు నందమూరి అభిమానులు మోక్షజ్ఞ చేసే మొదటి సినిమాలో శ్రీలీల హీరోయిన్ అయితే ఎంత బాగుంటుందో అని అన్నారు. మరికొందరు అయితే, ఆయన చేసే సినిమాలో ఈవిడే హీరోయిన్ అందుకే ముందు అల కలిశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఈ వార్తలపైనా ఎవరు స్పందించలేదు. మోక్షజ్ఞ(Mokshagna Sreeleela) సినిమా గురించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మనకు ఇదొక క్లారిటీ రావాలంటే నందమూరి బాలకృష్ణ గారు స్వయంగా అప్డేట్ ఇవ్వాలి మరియు అప్పటివరకు మనం వేచి చూడడం తప్ప ఏమి చేయలేము.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts