Sunday, May 19, 2024
HomeCinemaNayanthara : అర్ధరాత్రి నడి రోడ్ మీద అలాంటి పని చేసిన నయనతార.. వీడియో వైరల్..

Nayanthara : అర్ధరాత్రి నడి రోడ్ మీద అలాంటి పని చేసిన నయనతార.. వీడియో వైరల్..

Nayanthara : లేడీ సూపర్ స్టార్ గా ఇండస్ట్రీ లో పేరు సంపాదించుకుంది నయనతార. వరుస చిత్రాలతో ఏమా బిజీగా లైఫ్ గడిపేస్తుంది ఈ అమ్ముడు. తమిళ్, తెలుగు, కన్నడ ఇండస్ట్రీ లో పలు టాప్ హీరోలతో సినిమాలు చేసి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుత హీరోయిన్ లకు తీసిపోకుండా వారికి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నయనతార. ఇండస్ట్రీ లో పలు ఆర్టిస్ట్ లతో ఎఫైర్ నడిపింది నయనతార. ఒక స్టేజిలో ప్రభుదేవాతో పెళ్లి వరకు వెళ్ళింది.

కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ పెళ్లి జరగలేదు. కొని ఏళ్ళ తరువాత తమిళ్ ఫేమస్ ప్రొడ్యూసర్ విగ్నేష్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. సినిమా చేస్తూ విసిగి పోయినప్పుడు కొంత కాళీ సమయం దొరికిన నయనతార కుటుంబం తో వెకేషన్ కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తుంది. ఇటీవల రిలీజ్ అయిన షా రుఖ్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులకి కూడా బాగా దెగ్గర అయింది. ప్రస్తుతం నయనతార కు సంబందించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

nayanthara-vignesh

ఆ వీడియో లో నయనతార మరో ఇద్దరితో కలిసి అర్ధం రాత్రి రోడ్ మీద ఐస్ క్రీం తింటూ కనిపించింది. ఆ పక్క ఇద్దరు ఎవరో తెలీదు కానీ అందరూ తన స్నేహితులు అని అనుకుంటున్నారు. రోడ్ మీద ఐస్ క్రీం తింటూ ఒక నగల షో రూమ్ పై ఉన్న తన ఫోటోను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో చుసిన నెటిజనులు అబ్బా ఎం సింప్లిసిటీ అంటూ నాయతారను పొగడ్తలతో ముంచెత్తు తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts