Sunday, May 19, 2024
HomeCinemaఎన్టీఆర్ ఎక్కడికిపోయిన తన బ్యాగ్ లో అది ఉండాలిసిందే.. అదేంటంటే..

ఎన్టీఆర్ ఎక్కడికిపోయిన తన బ్యాగ్ లో అది ఉండాలిసిందే.. అదేంటంటే..

జూనియర్ ఎన్టీఆర్, సినిమా ఇండస్ట్రీలో ఈయన క్రేజ్ ఎలాంటిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్ హీరోగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్దాల పైన అవుతుంది. ఎన్టీఆర్ తన చిన్న వయసులోనే సినిమాలలో నటించడం మొదలుపెట్టారు. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసాడు. నందమూరి వంశంనుండి స్టార్ హీరోగా పేరు దక్కించుకున్న అతి తక్కువ హీరోలలో ఈయన ఒక్కరు. ఎన్టీఆర్ తన టాలెంట్ తో అందరిని మెప్పించి బోలెడంత మందిని తన అభిమానులుగా మార్చుకున్నారు.

ఎన్టీఆర్ కెరీర్ ప్రస్తుతం పీక్స్ కు వెళ్ళింది అని చెప్పుకోవచు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాందించుకున్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తరచూ పక్క రాష్ట్రాలకు మరియు దేశాలకు వెలలిసి వస్తుంది. అయితే ఇలా ఈయన ఎక్కడికిపోయిన తన బాగ్ లో అది లేకుండా బయటకు వెళ్లారట. అవును మీరు వినేది నిజమే. ఎన్టీఆర్ కు బుక్స్ చదివే అలవాటు ఉంది అని, అలా చేయకపోతే ఆయనకు నిద్ర కూడా పట్టాడంటూ ప్రస్తుతం ఓ వార్తా వైరల్ అవుతుంది.

jr-ntr

అందుకని ఆయన ఎక్కడికి వెళ్లిన సరే తన బ్యాగ్ లో బుక్స్ పక్కగా తీసుకవెళ్తాడట. ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరత శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సెరవేంగంగా జరుగుతుంది. ఈ సినిమా పని మీద ఇటీవల ఎన్టీఆర్ పక్క రాష్ట్రానికి వెళ్లడం మనం చూసాము. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది అని తెలుస్తుంది. ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా కంటే బారి విజయం సాధించి, ఎన్టీఆర్ ను ఎక్కడికో తీసుకుపోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts