Home Cinema NTR : మరో కొత్త కార్ కొన్న ఎన్టీఆర్.. ఎన్ని కొట్లో తెలిస్తే ఒక లగ్జరీ...

NTR : మరో కొత్త కార్ కొన్న ఎన్టీఆర్.. ఎన్ని కొట్లో తెలిస్తే ఒక లగ్జరీ ఇల్లు కొనుకోవచ్చు అంటారు..

ntr-spotted-at-khairatabad-rto-office-for-his-new-car-mercedes-maybach-registration

టాలీవుడ్ మొత్తం లో నెంబర్ 1 డాన్స్ కానీ యాక్టింగ్ కానీ ఎవ్వరిని అడిగిన చెప్పే పేరు ఎన్టీఆర్, నందమూరి తారక రత్న జూనియర్. ఈ పేరు తెలియని వాడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరు ఏమో. ఎన్టీఆర్ ని మాత్రమే కాదు నందమూరి కుటుంబం మొత్తాన్ని యిట్టె గుర్తుపడతారు. ట్రిపుల్ ఆర్ సినిమా తో గ్లొబ్ స్టార్ జాబితాలో చేరాడు జూనియర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకవంలో జాన్వీ కపూర్ తో కలిసి దేవర అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా నుండి వచ్చిన పలు న్యూస్ ఇప్పటికే అభిమానులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతుంది. మొన్ననే ఈ సినిమా నుండి ఎన్టీఆర్ కి సంబందించిన ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఆ వీడియో లో ఎన్టీఆర్ సముద్రం నుండి నడుచుకుంటూ వస్తు కనిపించాడు. ఈ సినిమాను ప్రస్తుతం అక్టోబర్ లో రిలీజ్ చేయనున్నారు అని సమాచారం. ఇక తాజాగా ఎన్టీఆర్ ఖైరతాబాద్ RTO లో కనిపించగా అక్కడ ఎందుకు ఉన్నారు అబ్బా? అని అందరూ ఆశ్చర్య పోతున్నారు.

ntr-new-car-maybach

దేవర సినిమా షూటింగ్ అని అందరూ మొదట్లో అనుకోగా కాదు తను కొన్న కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం వచ్చినట్లు తెలుసుకున్నారు. ఎన్టీఆర్ బ్లాక్ టీ-షర్ట్ వేసుకొని కూలింగ్ అద్దాలతో స్టైలిష్ గా కనిపించాడు. ఇక కారు మోడల్ విషయానికి వస్తే ‘మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్’ కొన్నట్లు తెలుస్తుంది. మార్కెట్ లో దీని వీలు అక్షరాలా 2 కోట్ల 72 లక్షలు. ఇప్పటికే ఎన్టీఆర్ దెగ్గర చాల కార్లు ఉన్నాయ్. ఎన్టీఆర్ పూర్తి కార్ కలెక్షన్ విలువ 40-50 కోట్లు ఉండొచ్చు అని సమాచారం.