Saturday, May 18, 2024
HomeCinemaRana : ప్రభాస్ గురించి రానా సంచలన వ్యాఖ్యలు.. ఇంటర్నెట్ లో హల్చల్..

Rana : ప్రభాస్ గురించి రానా సంచలన వ్యాఖ్యలు.. ఇంటర్నెట్ లో హల్చల్..

Rana : రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈయన చివరిగా సాలార్ చిత్రంలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రభాస్ తదుపరి కల్కి 2898 AD లో కనిపించనున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకులు మరియు అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమా గ్లిమ్ప్స్ కూడా ఇటీవల విడుదల చేసారు. ఇది ప్రేక్షలకు నచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవల టాలీవుడ్ స్టార్ నటుడు రానా దగ్గుబాటి ఓ ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇపుడు ఈ వీడియో నేటిన్ట్లో హల్చల్ చేస్తుంది. అయితే ఇంతకీ రానా ప్రభాస్ గురించి ఎం చెప్పాడో ఇక్కడ తెలుసుకుందాం. ప్రభాస్ గురించి రానా మాట్లాడుతూ, ‘‘ప్రభాస్ ఎవరితోనూ ఎక్కువ సేపు మాట్లాడడు.

rana-comments-on-prabhas-in-a-recent-interview

ఆయన ఐదు నిమిషాలు మాట్లాడి వెళ్లిపోతాడు. తాను సాదాసీదాగా, నిరాడంబరంగా ఉండే వాడని చెప్పారు. రానా దగ్గుపాటి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాహుబలి టీవీ సిరీస్‌లో ప్రభాస్ సరసన భల్లాల్ దేవ్ పాత్రను రానా పోషించాడు. బాహుబలి 2 ఇండస్ట్రీలో ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం రానా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts