Monday, May 6, 2024
HomeCinemaNTR : దేవర సినిమా నుండి ఎన్టీఆర్ వీడియో లీక్.. పండగ చేసుకుంటున్న ఫాన్స్..

NTR : దేవర సినిమా నుండి ఎన్టీఆర్ వీడియో లీక్.. పండగ చేసుకుంటున్న ఫాన్స్..

NTR : RRR సూపర్ సక్సెస్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. కళ్యాణ్ రామ్, కొసరాజు హరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కొన్ని పోస్టర్లు రిలీజ్ అయ్యి ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా పై అభిమానుల అంచనాలు పెద్ద మొత్తంలోనే ఉన్నాయి అని చెప్పొచ్చు.

శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. సరాసరి ఎన్టీఆర్ తోనే తన టాలీవుడ్ సినిమా అరంగేట్రం చేస్తుంది ఈ అమ్ముడు, బాలీవుడ్ లో పెద్ద సక్సెస్ రాలేదు కానీ టాలీవుడ్ లో తన మొదటి సినిమా పక్క హిట్ అని ఆడియన్స్ అంటున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవా లో జరుగుతుంది. సినిమా బృందం మొతం హీరో అక్కడికి వెళ్లే లోపు 10 రోజుల ముందే అక్కడికి వెళ్లి సెట్ అన్ని తయారు చేసి పెట్టుకున్నారు.

ntr-devara

ప్రస్తుతం ఆ సెట్ నుండి ఒక వీడియో లీక్ అయ్యి నెట్టింట వైరల్గా మారింది. ఆ వీడియో లో ఎన్టీఆర్ సముద్రంలో నుండి నడుచుకుంటూ బయటికి వస్తూ కనిపించాడు, ఈ వీడియో చూసి అభిమానులు తెగ సంబర పడిపోతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 10న గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు సినిమా ప్రొడ్యూసర్లు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts