Saturday, May 18, 2024
HomeCinemaRamya Krishna : హీరోయిన్ గా ఎదగాలంటే వారి పక్కలోకి పోవాలిసిందే.. రమ్యకృష్ణ వ్యాఖ్యలు..

Ramya Krishna : హీరోయిన్ గా ఎదగాలంటే వారి పక్కలోకి పోవాలిసిందే.. రమ్యకృష్ణ వ్యాఖ్యలు..

Ramya Krishna : హీరోయిన్ అవ్వాలంటే దర్శకులు, నిర్మాతలు, హీరోల గదుల్లోకి అడుగుపెట్టాల్సిందే. సినీ పరిశ్రమ మొదలైనప్పటి నుంచి ఇదే జరుగుతోంది. అయితే యువ మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు, కథానాయికలు అందరు ఈ కాస్టింగ్ కౌచ్ బారిన పడాలిసిందే. ఇవ్వని మనం వింటూనే వస్తునాం. కానీ ఇటీవల ఓ స్టార్ హీరోయిన్ అలాంటి మాటలు చెప్పడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద హీరోయిన్ అయిన తర్వాత ఇలాంటి మాటలు మాట్లాడితే ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల పరిస్థితి ఎలా అని అందరు అనుకుంటున్నారు.

ఇక రమ్యకృష్ణ ఓ ఇంటర్వ్యూకు వచ్చినప్పుడు ఇండస్ట్రీలో స్టార్‌గా ఎదగాలంటే దర్శకులు లేదా హీరోల కోరికలు తీర్చి వారి బెడ్‌రూమ్‌లోకి వెళ్లాలని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అందరూ అలా ఉండరు. కానీ హీరోయిన్ అవ్వాలంటే ఎక్కడో ఒకచోట కాంప్రమైజ్ అవ్వాల్సిందే. అలా చేయకుంటే మన కెరీర్ వెంటనే ఆగిపోతుందని అందుకే కొన్నిసార్లు కొందరికి కట్టుబడి ఉండాల్సి వస్తుందని రమ్యకృష్ణ ఈ ఇంటర్వ్యూలో చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

ramya-krishna-said-heroines-should-sleep-with-this-people-to-get-star-status

ఇక రమ్యకృష్ణ ఒకప్పుడు చాలా సినిమాల్లో హీరోయిన్ గా నటించి ఇప్పుడు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషిస్తోంది. ఇక హీరోయిన్ గా అవకాశాలు తగ్గిన తర్వాత శివగామి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన పాత్ర ఆమెకు ఎప్పటికీ నిలిచిపోయే పేరు తెచ్చిపెట్టింది. పాన్-ఇండియన్ చిత్రం బాహుబలిలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటించినందుకు పలువురు సినీ విమర్శకులు కూడా అభినందించారు. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts