Saturday, November 23, 2024
HomeCinemaNtr : ఆ విషయంలో ఎన్టీఆర్ అంటే లక్ష్మి ప్రణతికి అసహాయం అంట.. అదేంటో తెలుసా..

Ntr : ఆ విషయంలో ఎన్టీఆర్ అంటే లక్ష్మి ప్రణతికి అసహాయం అంట.. అదేంటో తెలుసా..

Ntr : తెలుగు చిత్ర పరిశ్రమలో ఆరెంజ్ మ్యారేజ్ చేసుకున్న హీరోలలు అతి తక్కువ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. వారిలలో జూనియర్ ఎన్టీఆర్ ఒక్కరు. ఈయన చిత్ర పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేకుండా ఉన్న లక్ష్మి ప్రణతిని వివాహం చేసుకున్నాడు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం మరియు వీరి పెళ్లి(Ntr Lakshmi Pranathi) 2011 లో అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్ళికి సినీ ఇండస్ట్రీ పెద్దలతో పాటు రాజకీయ నాయకులు కూడా హాజరు అయ్యారు.

ntr-wife-lakshmi-pranathi-hates-this-one-quality-in-her-husband

ఎన్టీఆర్ మరియు లక్ష్మి ప్రణతి ఇద్దరు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. వీరికి 2014 లో పెద్ద కుమారుడు అభయ్ రామ్ జన్మించాడు మరియు కొద్దీ సంవత్సరాల తరువాత 2018 లో భార్గవ్ రామ్ జెంమించారు. ఇలా వీరు పెళ్ళై ఎన్నో సంవత్సరాలు నిండిన కూడా ఏంతో అన్నోన్యంగా ఉన్నారు మరియు వీరు ఎందరో కొత్త దంపతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒక వైపు ఎన్టీఆర్ సినిమాలతో తన పనిలో తానూ లీనమైతే, లక్ష్మి ప్రణతి మాత్రం పిల్లల మంచి చెడులు చూసుకుంటూ మరియు

Ntr-Lakshmi-Pranathi

కుటుంబానికి ఏమి కావాలని తానె దెగర ఉండి మరి స్వయానా తానె చూసుకుంటుంది. ఇలా లక్ష్మి ప్రణతి ఇవ్వని చూసుకుంటానే భర్త ఎన్టీఆర్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఎన్టీఆర్ కూడా వరుస సినిమాలతో బిజీ బిజీ ఆ ఉన్న ఆయన తన టైం లో కొంత సమయం భార్య పిల్లలకు మరియు తన తల్లికి కేటాయిస్తారు. ఇది ఎన్టీఆర్ గొప్పతనం అని చెప్పుకోవచ్చు. వీరు షూటిం మధ్యలో కొంత గ్యాప్ దొరికిన ఎన్టీఆర్ పిల్లలని తీసుకొని విహారయాత్రలకు వెళ్తుంటారు.

ntr-wife

ఇలా అంత సరిగా ఉందని అనుకుంటున్నారు కదా.. అయితే లక్ష్మి ప్రణతి(Ntr Lakshmi Pranathi) కూడా ఎన్టీఆర్ అంటే ఒక్క విషయంలో అస్సలు నచ్చదట. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్ కు కోపం ఎక్కువ అని అందరికి తెలిసిన విషయం. తనకు నచ్చని పని ఎవరన్నా చేస్తే అతనికి ఓ రెంజులో కోపం వస్తుందట. ఇది లక్ష్మి ప్రణతి కు అస్సలు నచ్చదట. ఇప్పుడు ఈ వార్తా వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts