Sunday, May 19, 2024
HomeCinemaRam Charan : అక్క తమ్ముడి మధ్య గొడవకు కారణం అయినా స్టార్ హీరో.. ఎవరంటే..?

Ram Charan : అక్క తమ్ముడి మధ్య గొడవకు కారణం అయినా స్టార్ హీరో.. ఎవరంటే..?

Ram Charan : టాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన స్టార్ నటుడు ఎవరంటే ఎలాంటి సందేహం లేకుండా మెగాస్టార్ చిరంజీవి అని చెప్పుకోవచ్చు. ఈయనకు ముగ్గురు సంతానం. మొదటి కూతురు సుష్మిత, రెండో కూతురు శ్రీజ మరియు మూడవ సంతానం రామ్ చరణ్. ఇంట్లో ఇలా పిల్లలు ఉంటె ఎంత (Pawan Kalyan Ram Charan ) గొడవ ఉంటాడో అందరికి తెలుసు. మనమందరం మన అక్క చెల్లెలితోనో లేదా అన్న తముడితోనో పోట్లాడుతుండే వాలం. చిన్న తనంలో ఇది సర్వసాదారణం.

pawan-kalyan-shared-some-moments-of-ram-chara-and-his-sister-sushmita-when-they-were-kids

ఇలానే పెద్ద ఆక్టర్ ఇంట్లోనూ ఉంటుంది. అయితే ఇటీవల ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వుతుంది. పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకున్నారు. సినిమాలోకి రాక ముందుకు పవన్ చిరంజీవి ఇంట్లో ఉండేవారు అని అందరికి తెలిసిన విషయమే. అయితే చిరంజీవి తన సినిమా షూటింగ్స్ లో బిజీ బిజీ గా ఉండేది. చిరంజీవి పిల్లల బాగోగులు మొతం పవన్ కళ్యాణ్ ఏ చూసుకునేదంట. అయితే రామ్ చరణ్ చిన్నపుడు ఎలా ఉండే వాడో.. ఎం చేసే వాడూ తెలిపాడు పవన్ కళ్యాణ్.

mega-sisters-with-brother-ram-charan

రామ్ చరణ్ తన అక్క సుష్మితకు ఒక్క నిమిషం కూడా పడేదికాదంట. సుష్మిత ఏ బొమ్మ అయితే తీసుకుంటాడో అదే తనకు కావాలని గొడవ గొడవ చేసేది మరియు కొట్టుకునేది. ప్రతి చిన్న విషయానికి ఆమెకు వాడికి గొడవ అయ్యేది అని ఆయన తెలిపారు. వీరి మంచి చెడ్డలు చూసుకునే పవన్ కళ్యాణ్ ఇది చూసి వీరిని సరదాగా ఆదుకునేది అని చెప్పాడు. అదేంటంటే, పవన్ సుష్మిత దెగ్గరకు వెళ్లి రామ్ నీ గురించి అమ్మకు తప్పుగా చెబుతున్నాడని ఆమెకు ఊరికే చెప్పేది.

pawan kalyan

నువ్వు బాడ్ గర్ల్ వాణి అంటున్నాడు అని చెప్పగానే ఇద్దరు తెగ కొట్టుకునేవారట, ఇది చెప్పుతూ పవన్ కళ్యాణ్ పగలబడి నవ్వుతు ఇలా నేను చాలా సార్లు చేశా మరియు వీరిద్దరి గొడవకు కారణం నేనే అంటూ ఆయాన అలా సరదాగా చేసేవాడిని అని చెప్పారు. (Pawan Kalyan Ram Charan )

ఇపుడు అతడే పెద్ద స్టార్ అయ్యాడు అంటే నాకు చాలా గర్వాంగా ఉందని ఆయన అన్నారు. వీరిద్దరూ ప్రస్తుతం సినిమా షూటింగ్లతో బిజి బిజీ గా ఉన్నారు. (Pawan Kalyan Ram Charan )

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts