Thursday, September 19, 2024
HomeCinemaPayal Rajput : కేవలం రెండు షార్ట్స్ కు అన్ని కోట్లా.. పాయల్ రాజపుత్ క్రేజ్...

Payal Rajput : కేవలం రెండు షార్ట్స్ కు అన్ని కోట్లా.. పాయల్ రాజపుత్ క్రేజ్ మామూలుగా లేదు..

Payal Rajput : టాలీవుడ్ ఇండస్ట్రీకి పాయల్ రాజపుత్ హీరోయిన్ గా RX 100 సినిమా తో వెండి తేరా ఆరంగేతరం చేసింది. ఈ సినిమాలో హీరో గా కార్తికేయ నటించాడు. RX 100 సినిమా లో అందరు కొత్త వారైనా ఆ సినిమాకు బారి లెవెల్ లో హైప్ వచ్చింది. దీనికి కారణం ( Payal Rajput Mangalavaram Cinema ) ఏంటంటే ఆ చిత్రం యొక్క టీజర్ మరియు ట్రైలర్ అనే చెప్పాలి. ఈ సినిమా ట్రైలర్స్ లో నటీనటుల బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాలు ఈ సినిమాను ఎక్కడికి తీసుకపోయాయి. RX 100 విడుదలై అప్పట్లో బారి విజయం సాధించింది. చిన్న సినిమా అయినా కూడా ఈ చిత్రం యువతకు చాలా నచ్చింది.

payal-rajput-craze-for-her-upcoming-movie-mangalavaram-directed-by-ajay-bhupathi

దీనితో బారి విజయం అందుకుంది. ఈ చిత్రాన్ని అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. అజయ్ భూపతి RX 100 సినిమా విజయం తరువాత మహా సముద్రం అనే సినిమా చేసారు. ఆ సినిమా బారి అంచనాల నడుమ విడుదలై డిసాస్టర్ గా నిలిచింది. మహా సముద్రం సినిమాలో శర్వానంద్, సిద్దరాత్ హీరోలు గా నటిస్తే, హీరోయిన్లు గ్గా అన్ను ఏమనుల్ మరియు అదితి రావు హైదరి నటించారు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. హీరోయిన్ పాయల్ రాజపుట్ కు కూడా తన మొదటి చిత్రం rx 100 తప్ప తానూ నటించిన చిత్రాలు అన్ని ప్లాప్ గా నిలిచాయి.

payal-rajput-craze-for-her-upcoming-movie-mangalavaram-directed-by-rx-100-director-ajay-bhupathi

ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకోవాలంటే ఒక బారి విజయం అందుకోవాలి. అయితే అజయ్ భూపతి ప్రస్తుతం మంగళవారం అనే సినిమా చేస్తున్నారు. ఈయన తీసినవి రెండే సినిమాలు. అందులో ఒకటి సూపర్ హిట్ అయితే మరొకటి సూపర్ డిసాస్టర్. అయితే అజయ్ భూపతీ మంగళవారం సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలి అని పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమాలో లీడ్ రోల్ లో తన లక్కీ చార్మ్ అయినా పాయల్ రాజపుత్ ను ఎంచుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ మన ముందుకు వచ్చింది.

payal-rajput-craze-for-her-upcoming-movie-mangalavaram-directed-by-rx-100-fame-ajay-bhupathi

ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే ఇదొక హారర్ త్రిల్లర్ గా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ట్రైలర్ ముందు ఈ సినిమా గురించి అసలు ఎక్కడ కూడా ప్రచారం లేదు. కానీ ఈ ట్రైలర్ విడుదలయ్యాక మాత్రం ఈ సినిమా క్రేజ్ ( Payal Rajput Mangalavaram Cinema ) ఎక్కడికో వెళ్ళింది. బైర్లు ఈ సినిమా ను 7 కోట్ల 20 లక్షల రూపాయలు పెట్టి కొన్నారు. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే.

అసలు ఇంత బజ్ రావడానికి ఈ ట్రైలర్ లో ఎం ఉంది అని మీరు అడగవచ్చు. ఈ ట్రైలర్ లో చివర వచ్చే పాయల్ రాజపుత్ బోల్డ్ సీన్స్ వల్లే ఇందంతా అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts