Sunday, May 19, 2024
HomeCinemaHoney Rose : హనీ రోజ్ లేటెస్ట్ వీడియో పై ఆకతాయల కామెంట్లు.. చూస్తే మతిపోతుంది..

Honey Rose : హనీ రోజ్ లేటెస్ట్ వీడియో పై ఆకతాయల కామెంట్లు.. చూస్తే మతిపోతుంది..

Honey Rose : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు. ఇటీవల కాలం లో మన సినిమా పరిశ్రమలో యంగ్ బ్యూటీస్ చాల మంది వచ్చారు అని చెప్పుకోవచ్చు. కానీ ప్రజలు మాత్రం అందరిలో వారికి నచ్చిన కొందరిని ఆకాశానికి ఏతేస్తు స్టార్ సెలబ్రిటీ స్టేటస్ ను అందజేస్తారు. ఇలా ఈ మధ్యకాలంలో వీరసింహారెడ్డి సినిమా తో తెలుగు ప్రజలకు పరిచమైంది అందాల ముద్దుగుమ్మ(Honey Rose Latest) హనీ రోజ్.

people-comments-on-honey-rose-latest-hot-dancing-video

ఈ అమ్మడు ఈ సినిమాలో నటసింహం బాలకృష్ణ మరదలిగా నటించింది మరియు గోపీచంద్ మలినేని దీనిని తెరకేక్కిన్చాడు. వీరసింహరెడ్డి లోనే బావ మనోభావాలు దెబ్బ తింటాయి అనే పాటలో హనీ రోజ్ తన అందాలను ఆరబోస్తూ కుర్రగాల మనసులు దోచేసింది. అయితే ఈ సినిమా తరువాత హనీ కి ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు, కానీ ఆమె క్రేజ్ మాత్రం రోజు రోజుకి పెరుగుతానే ఉంది. దీనికి కారణం ఏంటంటే సోషల్ మీడియా లో ఆమె పెట్టె పోస్ట్లు అనే చెప్పుకోవచ్చు.

honey-rose-latest-hot-dancing-video

ఈ బ్యూటీకి సినిమా ఆఫర్లు రాక పోయిన, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ మరియు స్పెషల్ గెస్ట్ గా ఈవెంట్ కు వెళుతూ అక్కడ తన అందాలను పద్ధతిగా ఆరబోస్తూ జనానికి మతేక్కిస్తోంది. హనీ రోజ్ మలయాళ బ్యూటీ అయినప్పటికీ ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ కు రాని క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. అయితే ఇటీవల హనీ రోజ్ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు స్పెషల్ గెస్ట్ గా వీలుంది. ఈ ఈవెంట్ కు ఆమె తెల్ల చీరలో వెలిగిపోతుంది మరియు

honey-rose-latest

ఆ చీరలో తన అందంతో అక్కడ ఉన్న తన అభిమానులను సంతోష పరిచింది. ఈ బ్యూటీ(Honey Rose Latest) అంతటితో ఆగకుండా, డాన్స్ కూడా చేస్తూ తన నడుమును ఉయ్యాలల ఊపుతూ తన చేతులు పైకి ఎత్తి తన నడుమును మరియు ఎదను చూపుతూ ట్రెడిషనల్ లుక్ లోనే అక్కడ ఉన్న జనం మతి పోగొట్టేసింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

హనీ రోజ్ డాన్స్ చేస్తున్న వీడియో కు కొంత మంది యువత అసభ్యకర కామెంట్లు చేస్తున్నారు. హనీ రోజ్ అందాలు చూస్తుంటే మాకు ఎలానో ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి కొందరు అయితే ఈ హాట్ బ్యూటీ నడుముని ఒక్కసారైనా తాకాలి అంటూ ఆకతాయిలు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో సంచలనం గా మారింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts