Sunday, May 19, 2024
HomeCinemaNayanthara : తన పక్కలోకి రమ్మంటు నయనతారను ఇబ్బంది పెడుతున్న రాజకీయనాయకుడు.. ఎవరంటే..?

Nayanthara : తన పక్కలోకి రమ్మంటు నయనతారను ఇబ్బంది పెడుతున్న రాజకీయనాయకుడు.. ఎవరంటే..?

Nayanthara : నయనతార దక్షిణ సినిమా పరిశ్రమలో హీరోయిన్ గా ఎన్నో ఏళ్ళ నుండి టాప్ పోసిషన్ లో ఉంది. ఈ అమ్మడు తన కెరీర్ లో ఎన్నో హిట్ చిత్రాలు చేసి అన్ని విభిన్నమైన పాత్రలలో నటించి లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకుంది. నయనతార ఇప్పటికి వరుసగా సినిమాలలో నటిస్తూ తన అభిమానులును అలరిస్తుంది. ఈ అమ్మడు నటించిన జవాన్ సినీమా విడువులై విజయవంతంగా థియేటర్లలో నడుస్తుంది.

politician-harassed-nayanthara

ఈ సినిమాలో నయనతార బాలీవుడ్ బాదుషా షారుక్ కాన్ సరసన మొదటిసారి నటించింది. జవాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదలైంది. ఇలా నయనతార హిందీ సినిమాలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ చెవిచూడడంతో ఈ అమ్మడు అక్కడ కూడా వరుస సినిమాలు చేదాం అని ప్లాన్ వేస్తుంది అంటూ తమిళ్ ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తుంది. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంత మంది హీరోయిన్లు వచ్చిన కూడా నయనతార తన సత్తా చాటుకుంటుంది.

politician-harassed-nayanthara-during-yogi-movie

నయన్ జవాన్ సినిమాలో నటించినప్పటికీ, ఈ సినిమా ప్రమోషన్ లో భాగం అవ్వలేదు. దీనికి కారణం ఆమెకు తన లైఫ్ లో జరిగిన కొన్ని సిట్యుయేషన్ ఏ అంటూ సోషల్ మీడియా వార్తలు గుప్పుమంటున్నాయి. అదేంటంటే, నయనతార మరియు ప్రభాస్ కలిసి నటించిన చిత్రం యోగి సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా వీరిద్దరి కెరీర్లోనే బారి డిసాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా సమయంలో ఆమెకు చేదు అనుభవాలు ఎదురు అయ్యాయి. యోగి సినిమా ప్రొమోషన్స్ కోసం ఈ నటి పాలుగొన్నది.

nayanthara

ఆ సమయంలో నయనతారను ఓ రాజకీయ నాయకుడు తన పక్కలోకి రమ్మని నానా హింసించాడంట. ఇలా ఒక్కసారి కాదు పదేపదే తన వెంట పడుతూ తన సుఖం ఇవ్వమని తెగ ఇబ్బంది పెట్టారంటే నమ్మరు. అల నయనతార బాధపడి ఏడ్చినా రోజులు కూడా ఉన్నాయి. అందుకని అప్పటి నుండి నయనతార ఏ సినిమా ప్రొమోషనలకు వెళ్ళకూడదు అని నిర్ణయించుకుంది.

జవాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసారు కానీ నయనతార(Nayanthara) తప్ప అందరు ఈ సినిమా ప్రొమోషన్స్ లో పాలుగోన్నారు మరియు ఈ చిత్రం బారి సక్సెస్ అందుకుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts