Home Cinema Prabhas : కన్నప్ప సినిమాకు ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మతిపోతుంది..

Prabhas : కన్నప్ప సినిమాకు ప్రభాస్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మతిపోతుంది..

prabhas-remuneration-for-kannappa-movie-will-blow-your-mind

Prabhas : హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన పాన్ ఇండియన్ స్టార్. ఈయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ యావత్ భారతదేశంలో ఉంది. ప్రభాస్ ఇటీవల నటించిన సలార్ సినిమా బారి విజయసాదించింది. ప్రభాస్ సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ పారితోషకం తీసుకునే వారి లిస్టులో మొదటి ప్లేస్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన కల్కి సినిమా పనులలో బిజీ బిజీ గా ఉన్నాడు.

ఇదిలా ఉంటె, ప్రభాస్ మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న కన్నప్ప చిత్రంలో కీలక పాత్ర పోషించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ప్రభాస్‌కి ఓ పాత్ర ఆఫర్‌ ఇచ్చారు. అయితే ప్రభాస్‌కి మరో పాత్ర నచ్చింది. “నేను ఈ పాత్ర పోషించవచ్చా అని అడిగి మరి ఆయనకు నచ్చిన పాత్ర ఎంచుకున్నారట. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్‌కి ప్రభాస్ వారం రోజుల సమయం తీసుకున్నాడు అని తెలుస్తుంది.

prabhas-remuneration-for-kannappa-movie

సాధారణంగా ప్రభాస్ అభిమానులు వారానికి కాల్షీట్లకు కనీసం 10-15 కోట్లు వసూలు చేస్తారు. అయితే కన్నప్ప సినిమాకు రాయల్టీగా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదన్న విషయం ఇప్పుడు బాగా వైరల్‌గా మారింది. ప్రభాస్ ప్రస్తుతం కల్కి కన్నప్ప సినిమా షూటింగ్‌లో ఉన్నాడు. త్వరలో సెట్‌లో “స్పిరిట్” చిత్రం షూటింగ్ లో పలుగొంటారట. ప్రభాస్ కాతాలో సాలార్ 2 కూడా ఉంది. ఈ సినిమా మొదటి భాగం తరువాత ప్రభాస్ ఫాన్స్ రెండో పార్ట్ కోసం ఎదురుచూస్తున్నారు.