Sunday, May 12, 2024
HomeUncategorizedPrabhas : ఆగష్టు చివరలో ప్రభాస్ సినిమా విడుదల.. ఆనందంలో ఫాన్స్..

Prabhas : ఆగష్టు చివరలో ప్రభాస్ సినిమా విడుదల.. ఆనందంలో ఫాన్స్..

Prabhas : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇటీవల చాల బిజీ అయిపోయారు. ఆయన వరుస సినిమాల షూటింగ్ దశలో ఉన్నాయి మరియు ఇవ్వని పాన్ ఇండియా లెవెల్ హెవీ బడ్జెట్ సినిమాలు. ప్రభాస్(Prabhas Yogi Re-release) నాగ్ అశ్విన్ తో కాళీ ౨౮౯౮ సినిమా చేస్తున్నాడు. ఇది ఓ సైఫై చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఈ సినిమాను అశ్విని దుత్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కు సంబంధించి టైటిల్ గ్లిమ్ప్స్ వీడియో ను విడుదల చేసారు చిత్ర యూనిట్.

prabhas-yogi-cinema-is-re-releasing-in-telugu-states-in-end-of-august

ఈ సినిమా సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధం అవుతుంది. అయితే ప్రభాస్ కల్కి సినిమాతో పాటు కెజిఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సాలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా బారి బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని ఇప్పటికే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వెల్లడించారు. ఈ సినిమా కు సంబందించిన గ్లిమ్ప్స్ కూడా రిలీజ్ చేసారు సినిమా బృందబృంద ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఈ సినిమా కూడా షూటింగ్ అయిపోగుట్టుకోవడానికి చివరి దశలో ఉంది.

Prabhas-movie-release

అయితే ఈ సినిమా నే కాకుండా ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కూడా రెండు భాగాలుగా తీసుతున్నారంట. ఈ వార్తా ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. ప్రభాస్ చేతిలో మరొక సినిమా కూడా ఉంది. అదేంటో అందరికి తెలిసిన విషయమే.  అవును మీరు అనుకునేది నిజమే. ప్రభాస్ మరియు దర్శకుడు మారుతి కూడా కలిసి ఓ సినిమాను ప్లాన్ చేసారు. ఈ సినిమ హారర్ త్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నాడు మారుతి. అయితే ఇప్పుడు ప్రభాస్ ను వెండితెర పై చూడడానికి సెప్టెంబర్ వరకు ఆగనవసరం లేదంట.

Prabhas-yogi-re-release

ఇపుడు ఇదే న్యూస్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఈ న్యూస్ చూసి ప్రభాస్ అభిమానులు సంతోషా పడుతున్నారు. ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.. ఈ మధ్య కలం లో పాత హిట్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్నారు.

ఇది ఓ ట్రెండ్ గా మారింది. అయితే ప్రభాస్ మరియు వి.వి. వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన ఎమోషనల్ డ్రామా యోగి(Prabhas Yogi Re-release) సినిమా ను ఆగష్టు ఎండ్ లో విడుదల చేద్దామని ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ ను వెండితెరపై చూడడానికి అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తునారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts