Home Cinema Actress Pragathi : సైడ్ ఆక్టర్ ప్రగతిలో ఈ కోణం ఎప్పుడు చూసి ఉండరు.. ఫ్యూజులు...

Actress Pragathi : సైడ్ ఆక్టర్ ప్రగతిలో ఈ కోణం ఎప్పుడు చూసి ఉండరు.. ఫ్యూజులు పోవాలిసిందే..

Actress Pragathi : టాలీవుడ్ ఇండస్ట్రీలో నటి ప్రగతి తెలియని వారు లేరు మరియు ఈమె ఎన్నో సినిమాలలో క్యరెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసి జనాలను మెప్పించగలిగింది. ఈ అమ్మడు(Pragathi Mahavadi) గత పదిహేను ఏళ్ళ నుండి సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోయింది. ఈమె హీరోయిన్ తల్లి పాత్రలు లేదు హీరో అక్క లేదా అత్త పాత్రలలో నటించింది. ఇక నటనలో ఈమె కామెడీ టైమింగ్ అదుర్స్ అనే చెప్పాలి. ప్రగతి మహావాది హైదరాబాద్ లో పుట్టి పెరిగింది మరియు చెన్నై మఖం మార్చి ఆమె హీరోయిన్ పాత్రలు ట్రై చేసింది.

pragathi-mahavadi-sensational-decision-made-everyone-surprise

ఈవిడ మొడ్డత రెండు సినిమాలలో ఓ నటిగా నటించిన తరువాత ఈ అమ్మడుకు పెళ్లి చేసారు ఇంట్లో వాలు. ఆ తరువాత ఆమె సినిమాలకు కొద్దీ రోజులు బ్రేక్ పడింది. ఈ అమ్మడు తెలుగు, తమిళం మరియు మలయాళం లో సినిమాలు చేసింది. కొని రోజుల బ్రేక్ తరువాత కుటుంబ పరిస్థితులు బాలేక మల్లి సినిమాల వైపు మళ్లింది ప్రగతి. ఆమె తన రెండో ఇన్నింగ్స్ లో అక్క, అత్త, పిన్ని మరియు అమ్మ పాత్రలలో నటించుతూ పోయింది. ఈమె యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంది మరియు

ఈ భామ కు అభిమానులు కూడా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ప్రగతి వయసు పెరుగుతున్న కొద్దీ ఇంకా అందంగా తయారవుతుంది మరియు ఆమెకు సోషల్ మీడియాలో కూడా గట్టి ఫాలోయర్స్ ఉన్నారు. ఆమె ఈ మధ్య జిం లో కూడా కుస్తీ పడుతూ వీడియోలు షేర్ చేస్తుంది. తన అందాల ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసి ఈ వయసులో కూడా జనాలలో హీట్ తెప్పిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె వెయిట్ లిఫ్టింగ్ కూడా చేస్తుంది మరియు అందరి ఫ్యూజులు ఎగిరేస్తుంది.

ఈ వీడియోలకు కోట్ల వ్యూలు వస్తున్నాయి. ఆమెకు(Pragathi Mahavadi) అన్నం పెట్టేదే నటన అని ఆమె చాలాసార్లు చెప్పింది. అందుకే నేను ఫిట్నెస్ మైంటైన్ చేస్తా.. నేను ఫిట్ గా లేకుంటే ఆ పాత్రలకు స్క్రీన్ మీద నేను బాగొను అని కూడా ఆమె అన్నారు. ఇది ఇలా ఉంటె ఈ మాద్య ప్రగతి గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది.

అదేంటంటే.. ప్రగతి ప్రస్తుతం సినిమాలు చేసుకుంటేనే ప్రొఫెషనల్ వెయిట్ లిఫ్టర్ గా పార్టిసిపేట్ చేస్తుందట. అవును మీరు విన్నది నిజమే. ఈమె జిమ్లో చేసే విన్యాసాలు మనం చూస్తూనే ఉన్నాం మరియు ఇపుడు ఈమె వెయిట్ లిఫ్టింగ్ వైపు తన దృష్టి మళ్లించి అందరిని ఆశ్చర్యపరిచింది అనే చెప్పుకోవాలి.

Exit mobile version