Sunday, May 19, 2024
HomeCinemaDil Raju : నిర్మాత దిల్ రాజు ఇంట్లో విషాదం.. చరణ్ ను పట్టుకొని ఏడ్చేశాడు..

Dil Raju : నిర్మాత దిల్ రాజు ఇంట్లో విషాదం.. చరణ్ ను పట్టుకొని ఏడ్చేశాడు..

Dil Raju : టాలీవుడ్ ఇండస్ట్రీలో దిల్ రాజు నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తెరక్కేకిన్చాడు. ఇలా ఈయన తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెసఫుల్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నాడు. రాజు(Dil Raju Father Death) తన నిర్మాణ సమస్త పెట్టిన తరువాత దిల్ సినిమాకు మొదటి సారి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. ఈ సినిమా బారి విజయం సాధించడంతో రాజు దిల్ సినిమా పేరును తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు.

dil-raju-ram-charan

ఈయన తెలుగు ఇండస్ట్రీలో నే ఓ గొప్ప ప్రొడ్యూసర్ గా ఎదిగాడు. ఇలా అంత మంచి జరుగుతున్నదనుకున్న సమయంలో ఆయన భార్య మరణించింది. ఆ తరువాత దిల్ రాజు ఓ సంవత్సరం నిండాక రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఓ బాబు కూడా పుట్టాడు. ఇలా వీరు ఫుల్ హ్యాపీగా జీవిస్తున్నారు. కానీ మల్లి ఆయనకు బాధ ఎదురుపడింది. దిల్ రాజు తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి ఆరోగ్య సమస్యల వాళ్ళ తన తుది శ్వాస విడిచారు.

producer-dil-raju-father-death

ఈ వార్తా విన్న టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బాధలో ఉన్న దిల్ రాజునూ ఓదార్చడానికి తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే దిల్ రాజు ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆ సినిమా ఏంటంటే, శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ ఛంజెర్ సినిమా. ఇది దిల్ రాజు చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం. ఈ సమయంలోనే తన తండ్రి చనిపోవడం ఆయనకు చాలా బాధాకరం.

producer-dil-raju-father-death-due-to-age-related-issues

తన ప్రొడ్యూసర్ దిల్ రాజు(Dil Raju Father Death) ను ఓదార్చడానికి రామ్ చరణ్ తన ఇంటికి చేరుకున్నాడు. ఆయనను హత్తుకొని కొంత సమయం గడిపారు. ఆ విసువల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

కొణిదెల అభిమానుల నుండి మీకు సపోర్ట్ ను ఇస్తున్నాము అంటూ మెగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. వీరు కలిస్ పనిచేసే సినిమా సంక్రాతి కి విడుదల చేయడానికి సిద్ధంగాఉన్నారు ఈ టీం.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts