Rajamouli Mahabharat : బాహుబలి సిరీస్ తో సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. ఈయన పేరు ఒక టాలీవుడ్, బాలీవుడ్ లోనే కాదు యావత్ ప్రపంచం మొతం తెలిసేలా చేసాడు ఆయన. ప్రభాస్ మరియు రానా నటించిన బాహుబలితో రాజమౌళి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తరువాత ఈ స్టార్ డైరెక్టర్ (Rajamouli Dream Project Mahabharat) పై అందరి దృష్టి పడింది మరియు ఇతనిపై బారి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తరువాత రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమాతో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చారు మరియు
ఈ సినిమా మన ఇండియా పేరును ఆస్కార్ లెవెల్ వరకు తీసుకుపోయింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా అన్ని రికార్డులు బద్దలుకొట్టి ఇతర దేశాలలో కూడా బారి విజయం సాధించింది. RRR కలెక్షన్స్ చూసి అందరు ఒక్కసారి గా కంగు తిన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియా నుండి ఆస్కార్ కు నామినేట్ అయ్యిన మొదటి సినిమా అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ వేసిన స్టెప్పులకు, కీరవాణి సంగీతానికి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొదటి ఇండియన్ సినిమా అని చెప్పాలి.
మనం ఈ ఘనతను ఎస్ ఎస్ రాజమౌళి మరియు అతని టీం కి ఇయ్యాలి. ఇదిలా ఉంటె రాజమౌళి సినిమాలకు తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కత్తను అందిస్తారు. ఇటీవల ఆయన కొని ఇంటర్వ్యూలో పాలుగోన్నారు మరియు రాజమౌళి చేయబోయే సినిమా ప్లన్స్ ఏంటో రెవీల్ చేసాడు. ఇప్పుడు మనం ఆయన ఎం చెప్పారు చూదాం. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు తో కలిసి ఓ సినిమా చేస్తున్నారని అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా కథను రెడీ చేశారట రైటర్ విజయేంద్ర ప్రసాద్.
ఈ సినిమా స్టోరీని రెండు భాగాలుగా తీసేల, క్లైమాక్స్ రాసుకున్న అని ఆయన చెప్పారు. ఇది విన్న మహేష్ అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఇకపోతే ఆయన ఆర్ఆర్ఆర్ – 2 కూడా ప్లాన్ చేస్తున్నం అని చెప్పారు. ఇలా రాజమౌళి (Rajamouli Dream Project Mahabharat) తరువాత ప్లాన్ చేస్తున్న సినిమాల గురించి చెబుతూ.. రాజమౌళి డ్రీం ప్రాజెక్ట్ గురించి అప్డేట్ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ, మహేష్ తో రాజమౌళి సినిమా అయిపోయాక వెంటనే మా డ్రీం ప్రాజెక్ట్ అయినా మహార్బరటం తెరకెక్కిస్తాం అని చెప్పారు. ఇది విన్న ఇండియన్ అభిమానులు ఆనందంలో ఉన్నారు మరియు ఈ సినిమా పది భాగాలలో తీస్తామని అన్నారు. రాజమౌళి ఇలానే బ్లాక్బస్టర్ సినిమాలు తీసి మన భారత సినిమాను ఎవరు అందుకోలేని హైట్స్ కు తీసుకెళాలని కోరుకుంటున్నాము.