Sunday, April 28, 2024
HomeCinemaపెళ్ళైన 22 ఎలకి ఆ కోరిక తీర్చుకున్న రాజమౌళి.. వారం రోజులు కుమ్మేసాడు అట..

పెళ్ళైన 22 ఎలకి ఆ కోరిక తీర్చుకున్న రాజమౌళి.. వారం రోజులు కుమ్మేసాడు అట..

Rajamouli Wish : దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుత్తం సినిమా పనులన్నీ పక్కన పెట్టి ఫుల్ చిల్లింగ్ మోడ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. తన కుటుంబం తో కలిసి టూర్లో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. సుమారుగా మూడేళ్ళ పాటు #RRR చిత్రం షూటింగ్ లో బిజీ గా గడిపిన రాజమౌళి, ఆ తర్వాత అంతర్జాతీయ అవార్డ్స్ ప్రొమోషన్స్ కోసం సుమాయారు మూడు నెలల పాటు విదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. ఇలా విశ్రాంతి అనేదే లేకుండా గడిపిన రాజమౌళి తదుపరి చిత్రానికి మూవీ అయ్యేలోపు మైండ్ ని రిఫ్రెష్ చేసుకోవాలనే భావనతోనే ఇంత గ్యాప్ ఇస్తున్నాడని తెలుస్తుంది.

rajamouli-wish

ఇక రీసెంట్ గానే ఆయన తమిళనాడు లోని పురాతన దేవాలయాలను సందర్శించాడు. ఈ సందర్భంగా ఆయన కి కలిగిన మధురానుభూతులను సోషల్ మీడియా లోని అభిమానులతో పంచుకున్నాడు (Rajamouli Wish ). ఈ ట్వీట్ ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. రాజమౌళి కి మొదటి నుండి పురాతన దేవాలయాలు మరియు వారి ఆర్ట్ ని ఎంత ఇష్టపడతాడు. ఇప్పుడు ఆయన టూర్ మొత్తం దాని మీదనే కావడం తో, అవన్నీ చూసిన ఆనందం చిన్న పిల్లోడిలాగా ఉత్సాహం చూపుతూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

rajamouli

చాలా కాలం నుండి సెంట్రల్ తమిళనాడు లో ఒక్కసారి రోడ్ ట్రిప్ వెయ్యాలని కోరిక గా ఉండేదని, మా అమ్మాయి వల్ల ఆ చిరకాల కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇందుకు మా అమ్మాయికి ధన్యవాదాలు అంటూ రాజమౌళి ఎమోషనల్ గా ఒక ట్వీట్ వేసాడు. శ్రీరంగం, దారాసురం, బృహదీశ్వర కోయిల్, రామేశ్వరం, కణాదుకథాన్, తూత్తుకుడి మరియు మదురైకి జూన్ చివరి వారం లో వెళ్ళొచ్చామని, ఆ వారం రోజులు అసలు సమయం గడిచినట్టే తెలియలేదని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా మంత్ర కూడం, కుంభకోణం లో చక్కటి భోజనం చేశామని, ఇక రామేశ్వరం లో మురుగన్ మెస్ అనే కాక హోటల్ లో భోజనం అద్భుతంగా ఉందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు రాజమౌళి.

rajamouli-with-daughter

మూడు నెలలు విదేశీ ప్రయాణం తర్వాత ఇండియాలో వేసిన ఈ టూర్ మనసుకి ఎంతో హాయిని ఇచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇది ఇలా ఉండగా రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది చివరి నుండి ప్రారంభం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతే కాకుండా రాజమౌళి తన అతి పెద్ద, చాల ఇష్టం అయినా ప్రాజెక్ట్ మహాభారతం గురించి కూడా ఇటీవలే ఒక అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను కూడా ఏదో ఓకే సమయంలో మొదలు పెడతామని ఫాన్స్ తో అదిరిపోయే న్యూస్ షేర్ చేసాడు రాజమౌళి.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts