Sunday, October 6, 2024
HomeCinemaRajamouli : నాకు కోట్లు డబ్బు ఇచ్చిన సరే ఆ పని అస్సలు చేయను.. రాజమౌళి...

Rajamouli : నాకు కోట్లు డబ్బు ఇచ్చిన సరే ఆ పని అస్సలు చేయను.. రాజమౌళి వ్యాఖ్యలు..

Rajamouli : దర్శకుడిగా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తీసిన సినిమాలు ఎంత హిట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో జానర్‌లో ఒక్కో సినిమా తీసాడు జక్కన. ఆయన తీసిన ప్రతి సినిమా విడుదలై సూపర్ హిట్ అవుతుందని అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతుకం రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రాజమౌళి ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారని, తనకు టెన్షన్ కలిగించిన ఏకైక చిత్రం మగధీర అని అన్నారు.

నాకు అంతా మగధీర సినిమాల్లోనే తెలిసింది. సెట్స్ కు నిర్మాణ బృందం ఎంత డబ్బు ఖర్చు చేస్తుంది, ప్రతి రూపాయిని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలో మగధీర సినిమా చూపించిందని అన్నారు. అదృష్టాన్ని అస్సలు నమ్మనని కూడా చెప్పాడు. అంతేకాదు ఆ హీరోయిన్ కి పది ఫ్లాప్ సినిమాలు వచ్చినా నేను రాసుకున్న క్యారెక్టర్ కి ఆ హీరోయిన్ సరిపోతుందని నమ్మితే తప్పకుండా తీసుకుంటాను అని రాజమౌళి చెప్పాడు. అంతేకాదు మగధీర సినిమా కోసం రాజమౌళి చాలా కష్టపడ్డాడు.

rajamouli-said-he-will-never-do-this-kind-of-work-even-for-crores-money

ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదిస్తూ చాలా నేర్చుకున్నాడు. జానపద చిత్రాలను కూడా పౌరాణిక చిత్రాలుగా మార్చగలరన్న నమ్మకం తనకు కలిగించింది అని రాజమౌళి అన్నారు. ఆయన మాటలు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే రాజమౌళి చివరి చిత్రం ఆర్ఆర్ఆర్ ఏ లెవెల్ లో హిట్ అయిందో ప్రత్యేకంగ చెప్పనవసరం లేదు. రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా ఆస్కార్ కు నామినేట్ అయ్యి, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణికి ఆస్కార్ అవార్డు దక్కింది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts