Saturday, May 4, 2024
HomeCinemaRajamouli : ఆ పని చేస్తే ప్రభాస్ కి పిచ్చ కోపం వస్తుంది.. పచ్చి బూతులు...

Rajamouli : ఆ పని చేస్తే ప్రభాస్ కి పిచ్చ కోపం వస్తుంది.. పచ్చి బూతులు తిడతాడా..

Rajamouli : ప్రభాస్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని చెప్పొచ్చు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో ఐపోయాడు ప్రభాస్(Prabhas). ఆ కట్ అవుట్, హైట్, ఫిజిక్ కి అమ్మాయిలందరూ ఫాన్స్. ప్రభాస్ అంటే పడి కొట్టేసుకుంటారు, అది అతడికి ఉన్న క్రేజ్. ప్రస్తుతం ప్రభాస్ నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వంలో కల్కి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

రాజమౌళి(Rajamouli) ప్రభాస్ ఎంత మంచి స్నేహితులో తెలిసిందే, వీరిద్దరూ ఇప్పటికే 3 సినిమాలు చేసారు. మొదటిది ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2. ఈ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యి ప్రభాస్ కి మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఛత్రపతి హిట్ తరువాత ప్రభాస్ రేంజ్ ఏ మారిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ గురించి రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో చేసిన కామెంట్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి.

prabhas-with-camera-man-senthil-kumar

రాజమౌళి, ప్రభాస్ ఛత్రపతి సినిమా చేస్తున్న సమయంలో కెమెరా మ్యాన్ సేంతిల్(Senthil). ప్రభాస్ చాల సైలెంట్ మనిషి, ఎక్కువగా కోపం రాదు కానీ వస్తే మాత్రం చాల పచ్చిగా మాట్లాడుతాడు. కెమెరా మ్యాన్ సేంతిల్ చాల పట్టుదల ఉన్న మనిషి. అన్ని చాల పర్ఫెక్ట్ గా ఉండాలి అని కోరుకుంటాడు నా కన్నా ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. ఆర్టిస్ట్ లు రీడ్ అయ్యేటప్పుడు ఎంత పర్ఫెక్ట్ గా రెడీ అవుతున్నారు అనేది కూడా గమనిస్తాడు. అది ప్రభాస్ కి అస్సలు నచ్చదు. చెప్పిందే చింపితే చాల కోపం వచ్చేస్తుంది ప్రభాస్ కి. వీరిద్దరూ మంచి స్నేహితులే కానీ సినిమా సెట్స్ లో మాత్రం పిల్లి ఎలుక లాగ బలే గొడవపడతారు అంటూ చెప్పుకొచ్చాడు జక్కన్న.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts