Home Cinema Rakul Preet Singh : నా భర్త డబ్బుల కోసం అలంటి పనులు చేయమంటున్నాడు.. రకుల్...

Rakul Preet Singh : నా భర్త డబ్బుల కోసం అలంటి పనులు చేయమంటున్నాడు.. రకుల్ ప్రీత్ వ్యాఖ్యలు వైరల్..

Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్ పంజాబీ వాసి అయినప్పటికీ ఈమెను తెలుగు ప్రజలు ఆదరించారు. ఈమె టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. కానీ ఈమె ప్రయాణం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం సాగలేదు. అలా టాలీవుడ్ నుండి బాలీవుడ్ ఇండస్ట్రీకి జంప్ కొట్టింది ఈ భామ. అక్కడ బానే సినిమాలలో నటించింది. బాలీవుడ్ నిర్మాత మరియు నటుడు అయినా జాకీని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన తర్వాత కూడా పలు సినిమాల షూటింగ్‌లతో బిజీగా ఉంది.

ఈ క్యూట్ గర్ల్ గురించి తాజాగా ఓ వార్త ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ అలంటి సినిమాల్లో కూడా నటించమని రకుల్ ప్రీత్ సింగ్ ను టార్చర్ పెడుతున్నాడట. అయితే పెళ్లయిన తర్వాత చాలా మంది హీరోయిన్లు బోల్డ్ రోల్స్, రొమాంటిక్ సీన్స్ విషయంలో కాస్త తడబడుతారనేది నిజం. అలాంటి సన్నివేశాల ఉన్న పాత్ర వస్తే ఇట్టే రిజెక్ట్ చేస్తారు. కానీ జాకీ భగ్నానీ అలాంటి రూల్స్ ఏమి పెట్టలేదట.

rakul-preet-singh-husband-forcing-her-to-do-that-kind-of-films

అంతేకాదు పెళ్లయ్యాక నటిగా ఎలాంటి పాత్రనైనా పోషించొచ్చు, అప్పుడే వృత్తికి న్యాయం జరుగుతుంది అని రకుల్ తో అన్నదాత. ఇంకా నువ్వు బోల్డ్ చిత్రాలలో నటించవచ్చని స్పష్టంగా చెప్పారట జాకీ. ని సినిమా కెరీర్ పెళ్లితో ఆగాల్సిన అవసరం లేదు. నువ్వు నీ నటన రంగంలో మరిన్ని మైలు రాలు సాధించాలి అంటూ మోటివేట్ చేశారట. ఇది తెలిసిన నెటిజనులు రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ ఆమెకు చాలా సపోర్ట్ చేస్తున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version