Ramya Krishna : ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎంత త్వరగా వస్తున్నారో అంతే త్వరగా తట్ట బుట్ట సదురుకొని వెళ్లిపోతున్నారు. అయితే ఇటీవల సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఈ ప్రాబ్లెమ్ కి కారణం ఏంటో చెప్పింది. రమ్య కృష్ణ రాఘవేందర్ రావు సినిమాలలో మంచి మంచి పాత్రలు చేసి స్టార్ హీరోయిన్ రేంజుకు ఎదిగింది. ఈమెకు యాభై సంవత్సరాలు వచ్చిన కూడా ఇంకా సినిమా రంగంలో ప్రముఖ్ పాత్రలు నటిస్తుంది.
మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మొదటి పాన్ ఇండియా చిత్రం బాహుబలి అని చెప్పాలి. ఈ సినిమాను తెరకేకించింది స్టార్ దర్శకుడు రాజమౌళి. ఈ సినిమాలో రమ్యకృష్ణ శివగామిని దేవి పాత్రలో నటించి అందరిని మెప్పించింది. రమ్య సినిమా ఇండస్ట్రీలో గత మూడు దశాబ్దములుగా సినిమాలలో నాటిదిస్తుంది మరియు ఇప్పటికి కూడా వరుస సినిమాలతో బిజీ బిజీ అయిపోయింది. అయితే హీరోయిన్ల కు ఇది సాధ్యం కాదనే చెప్పాలి. వీరి సినీ జీవితం కేవలం ఓ దశాబ్దకాలం పాటు ఉంటారు అంతే.
ఇపుడు నడుస్తునా కాలంలో అయితే ఎంత త్వరగా హీరోయిన్లు ఇండస్ట్రీకి వస్తున్నారో అంతే త్వరగా కనుమరుగవుతున్నారు. దీనికి కారణం ఏంటని సీనియర్ యాక్ట్రెస్ రమ్య కృష్ణ(Ramya Krishna) ను అడ్డాగా, ఆమె సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. రమ్య మాట్లాడుతు, మా కాలం లో ఒక్క సినిమాలో ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు రిపీట్ అవ్వకుండా వచ్చే సినిమాలో సరిదిద్దుకుంటుండే. కానీ ఇప్పటి తరం హీరోయిన్లు ఏమైనా తప్పు చేస్తే వారికి అదే చివరి సినిమా అవుతుంది.
ఇంకా అప్పటి కాలం లో మేము 20 సంవత్సరాలు కష్టపడి సంపాదిస్తే, ఇప్పటి తరం నటిలు అయితే రెండు మూడు సంవత్సరాలలో సంపాదిస్తున్నారు. వీరి కెరీర్ కూడా చాలా షార్ట్ పీరియడ్ ఏ ఉంటుంది, దానికి కారణం యంగ్ బ్యూటీ లకు అసలు పైటేన్స్ లేకుండా పోయింది అంటూ కామెంట్స్ చేసింది.
ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కొందరు ఇప్పటిరోజులలో కూడా ఏంటో పైటేన్స్ మరియు ప్యాషన్ తో నటన రంగంలో ఉన్న నటిలు కూడా ఉన్నారు. వారిని చూస్తే నాకు బదవుతుంది. ఎందుకంటే ఇప్పుడు హీరోయిన్ల కెరీర్ అంతత మాత్రమే అని చెప్పాలి అంటూ కామెంట్స్ చేసింది.