Monday, May 20, 2024
HomeCinemaRoja Husband : రోజా భర్తను అరెస్ట్ చేయనున్న పోలీసులు.. నాన్ బెయిలబుల్ వారెంట్ కారణం..

Roja Husband : రోజా భర్తను అరెస్ట్ చేయనున్న పోలీసులు.. నాన్ బెయిలబుల్ వారెంట్ కారణం..

Roja Husband Arrest : నటి రోజా గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకు ప్రేత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు సినిమాలోనూ, టీవీ షో లోను, ఇటు రాజీకీయలోను ఒక ఊపు వ్యక్తి తిను. కొంత మందా ప్రేమతో రోజమ్మ అని, మరి కొందరు రింగుల రాణి అని, మరి కొందరు ఐతే ఐరన్ లెగ్ అని కూడా పిలుస్తారు. తిను దాదాపు 10 ఏళ్ళు ఈటీవీ లో ప్రచారమైయే పాపులర్ టీవీ షో జబర్దస్త్ కి హోస్ట్ గ వ్యవహరించారు. ఈ షో ద్వారా తాను వెండి తెర ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం రోజా ఇంకా ఆమె భర్త పేరులు సోషల్ మీడియా లో మారు మోగుతున్నాయి దినికి కారణం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

rk-selvamani

రోజా భర్త సెల్వామని ఒక్కపుడు టాలీవుడ్ లో పాపులర్ డైరెక్టర్. ఇపుడు సెల్వమణి పెద్ద ఇరకాటం లో పడ్డాడు, ఎం జరిగిందానంటే డైరెక్టర్ సెల్వమణి పై నాన్ బెయిలబుల్ వారెంట్ ని జారీ చేసింది కోర్ట్. ఇక ఇలా ఎందుకు జరిగింది అంటే మనం 2016 లోకి వెళ్ళాలి. పాపులర్ సినిమా ఫైనాన్సర్ ముకుంద్ చాంద్ బోత్రా కేసును వేశారు(Roja Husband Arrest). 2016 లో ఒక కేసులో అరెస్ట్ అయ్యి బయటికి వచ్చిన సెల్వమణి అప్పటి కాంగ్రెస్ లీడర్ అయిన అరుళ్ అంబరాసుతో కలిసి ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ముకుంద్ చాంద్ పై పలు ఆరోపణలు చేసారు.

roja-jabardasth

ఐతే ముకుంద్ చాంద్ తనకు సెల్వమణికి ఎటువంటి సంబంధం లేదు అని తన పరువు పోయేలా సెల్వమణి అన్ని తప్పుడు ఆరోపణలు చేసాడని పరువు నష్టం దావా వేసాడు ముకుంద్ చాంద్. ఈ కేసు కొన్ని ఏళ్లగా కోర్ట్ లో నడుస్తుంది. ఐతే ఇటీవలే ముకుంద్ చాంద్ చనిపోయారు, కానీ తన తనయుడు మాత్రం తండ్రి కేసును వదిలిపెట్టలేదు పోరాడుతూనే ఉన్నాడు. ఐతే సెల్వమణి మధ్యలో కొన్ని సార్లు కోర్టుకు హాజరుకాలేదు. పలు సార్లు నోటీసులు ఇచ్చిన పట్టించుకోలేదు సెల్వమణి. మొన్న సోమవారం కూడా కోర్ట్ కు హాజరు కాకపోవటంతో మండి పడ్డ కోర్ట్ ఆయన పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ను మంజూరు చేసింది. మరి వేచి చూడాలి సెల్వమణి ఈ కేసు నుండి ఎలా తప్పించుకుంటారో.

director-rk-selvamani-non-bailable-warrant

సెల్వమణి ప్రస్తుతం ఫిలిం ఎంప్లాయిస్ ఫడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా చైర్ మెన్ గా పని చేస్తున్నారు. డైరెక్టర్ గా సెల్వమణి మంచి సినిమాలే చేసారు. ఆ సమయంలోనే రోజా తనను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం రోజా ఆంధ్ర ప్రదేశ్ లో మినిస్టర్ బాధ్యతలు నిర్వక్తిస్తున్నారు. ఇలాంటి పోసిషన్ లో ఉన్న రోజా, తన భర్తను పోలీసులు అరెస్ట్ చేస్తే పరువు ఉంటుందా..? మరి రోజా ఎం చేస్తుందో వేచి చూడాలి.

రోజా సినిమా చేస్తూ ఎంత సంపాదించిందో తెలీదు కానీ, జబర్దస్త్ షో చేసి మాత్రం బాగానే సంపాదించుకుంది, ప్రస్తుతం తన కూతురిని సినిమాలో లాంచ్ చేదాం అని మంచి సమయం కోసం వేచి చూస్తున్నారు రోజా.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts