Rashmika Mandanna : ఈ రోజులలో ట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎవరు మాటవినకుండా వారికీ తోచింది వారు చేస్తున్నారు. ఇలా చెయ్యడం వాళ్ళ మనకు ఏమైనా ఉపయోగపడుతుందా లేకుంటే ఏమైనా ప్రాబ్లెమ్స్ తెచ్చిపెడుతుందా అని అస్సలు ఆలోచించడం లేదు. వారు చేసే పనులు వారికీ(Rashmika Danush) ఇష్టమా లేదా అని ఒక్కటే ఆలోచిస్తున్నారు ఈ కాలం హీరోయిన్లు. ఇలా వారికి నచ్చితే చాలు ఎలాంటి పని ఆయిన చేయడానికి సిద్ధం అవుతున్నారు. వారికి నచ్చిన హీరోల కోసం హద్దులు దాటుతున్నారు మరియు
ఏకంగా వారి రెమ్యూనరేషన్ కూడా తగ్గివడానికి కొంచం కూడా ఆలోచించడం లేదు. అవును మీరు వినేది నిజమే, ఇలా ఓ స్టార్ హీరోయిన్ తనకు నచ్చిన హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేయడానికి ఆవిడా రెమ్యూనరేషన్ ఏకంగా రెండు కోట్లు తగ్గించింది అంట. ఆమె మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ అమ్మడు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో టాప్ పోసిషన్ లో ఉంది మరియు ఈ అమ్మడు వరుస విజయాలతో దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం ఈ అమ్మడు విక్రమ్ తో కలిసి ఓ సినిమా చేస్తుంది.
ఈ అమ్మడుకి విక్రమ్ అంటే ఎంత ఇష్టమో చాలా సార్లు స్టేజి పైన మరియు ఇంటర్వ్యూలలో చెప్పింది. ఈ సినిమాలో రష్మిక విక్రమ్ తో లిప్ లాక్ సీన్లో కూడా నటించడానికి ఒప్పుకుంది అంట. రష్మీకి ఇలా తనకు నచ్చిన హీరోలతో నటించడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడుతోందని చెప్పడానికి ఈ ఒక విషయం చాలు. అయితే ఈ అమ్మడు విక్రమ్ సినిమా తరువాత ధనుష్ తో కలిసి ఓ సినిమా చేస్తుందంటే, అవును అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ధనుష్ ఈ సినిమా కోసం శేఖర్ కముల తో కలిసి పనిచేస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట సాయి పల్లవిని అనుకున్నారట చిత్ర యూనిట్. కానీ ఆమె నో చెప్పేసరికి, ఇప్పుడు రష్మిక మందన్న చేతికి వెళ్ళింది ఈ ప్రాజెక్ట్. ఆమె ఈ సినిమా స్టోరీ విన్నీ ఓకే చెప్పింది మరియు తన పారితోషికం కూడా ఓ రెండు కోట్లు తక్కువకే ఒప్పుకుందని టాక్ వినిపిస్తుంది.
ఇదెంత వరకు నిజమో తెలవాలంటే తానే స్వాయంగ అధికారిక ప్రకటన ఇవలిసిందే. అయితే కొందరు మాత్రం ధనుష్(Rashmika Danush) పైనే మోజు తో రష్మిక తక్కువ పారితోషికం తీసుకోవడానికి సిద్ధపడుతుంది అని కొందరు ఆకతాయిలు కామెంట్స్ చేస్తున్నారు.