NTR – Prabhs : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కష్టాలు పడటం సహజం. అయితే హీరోల మధ్య గొడవలు జరుగుతాయో లేదో తెలియదు కానీ హీరోల అభిమానులు మాత్రం ఒకరినొకరు దూషించుకోవడం, తన్నుకోవడం సర్వ సాధారణం. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా పేరు తెచ్చుకుని ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టార్స్ గా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ మాద్య ఆ దర్శకుడు గొడవపెట్టాడంటూ ఓ వార్తా నేటిన్ట్లో వైరల్ అవుతుంది.
ఈ దర్శకుడి దూషణ వల్ల దాదాపు ఏడాది పాటు ఇద్దరు హీరోలు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు అని తెలుస్తుంది. మరోవైపు ప్రముఖ తెలుగు దర్శకుడు ఎన్టీఆర్, ప్రభాస్ మధ్య వాగ్వాదం మొదలైయాక సైలెంట్ అయిపోయారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మరియు ప్రభాస్ ఏడాది తర్వాత ఓ ఈవెంట్లో కలిసినప్పుడు మళ్లీ కౌగిలించుకుని అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారట. వీరి మధ్య దర్శకుడు ఎలాంటి వివాదాని తెరలేపాడన్నది తెలియరాలేదు.
అయితే చిత్ర పరిశ్రమలోని వ్యక్తులు చిన్న చిన్న విషయాలు పట్టించుకోవడం లేదనే కారణంతో దర్శకుడు వారి మధ్య పెద్ద గొడవే ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే దాదాపు ఏడాదిన్నరగా ప్రభాస్, ఎన్టీఆర్లు టచ్లో లేకపోవడంతో వారి మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలోని కొందరు చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీ అయిపోయారు. దానికి తోడు “దేవర” తర్వాత ఎన్టీఆర్ రెండు మూడు ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసాడు.