Sunday, May 19, 2024
HomeCinemaSamantha-Naga Chaitanya: విడాకుల తరువాత ఆ పని కోసం మొదటి సారి కలుసుకోబోతున్న సమంత నాగ...

Samantha-Naga Chaitanya: విడాకుల తరువాత ఆ పని కోసం మొదటి సారి కలుసుకోబోతున్న సమంత నాగ చైతన్య..

ఫిలిం ఇండస్ట్రీ అంటేనే పెళ్లిళ్లు విడాకులు అన్నట్టు ఐపోయింది. ఈ మధ్య కాలంలో ఇది ఒక ఫాషన్ ఐపోయింది, పెళ్లి చేసుకోవాలి ఎంజాయ్ చేయాలి బోర్ కొడితే గొడవల పేరుతో విడాకులు తీసుకోవాలి. మన ఇండస్ట్రీ లో ఎంతో మంది సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్నారు కానీ సమంత నాగ చైతన్య ల విడాకులు హైలైట్. వీరి విడాకులు మొత్తం భారత దేశం లోనే ఒక ట్రేండింగ్ న్యూస్ ఐపోయింది(Samantha Naga Chaitanya Meeting). ఎక్కడ చుసిన నాగ చైతన్య సమంతల విడాకుల గురించే చర్చ. వీరు విడాకులు తీసుకొని 2 ఏళ్ళు అయినప్పటికీ ప్రజల్లో ఈ టాపిక్ పై ఆసక్తి మాత్రం అస్సలు తగ్గలేదు.

naga-chaitanya

ప్రతిరోజు ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ లో కానీ వెబ్ సైట్ లో కానీ ఈ విషయం పై వార్తలు వస్తూనే ఉంటయి. నాగ చైతన్య సమంతలు పెళ్లి చేసుకున్న కొత్తలో అక్కినేని ఫామిలీ కి దూరం గా నటుడు మురళి మోహన్ కు చెందిన ఒక ఫ్లాట్ లో కలిసి ఉండేవారు. అలా ఉంటుండగా ఇద్దరు కలిసి అదే ఏరియా లో ఒక పెద్ద స్థలం కొనుగోలు చేసారు. అలా కొనుగోలు చేసిన ఆ స్థలంలో వారు తమ డ్రీం హౌస్ ని కట్టుకోవాలి అనుకున్నారు. కానీ ఇంతలోనే వీరు విడాకులు తీసుకోవటం ఆ స్థలం ఉంది అన్న సంగతి కూడా మర్చిపోయారు అంట ఇద్దరు. సమంత నాగ చైతన్య లకు హైదరాబాద్ లో చాలా చోట్ల స్థలాలు ఉన్నాయి అంట.

samantha-naga-chaitanya-meeting-for-first-time-after-divorce-for-that-business-work

ఐతే వారు ఇద్దరు కలిసి కొనుగోలు చేసిన స్థలం కొనటానికి ఒక వ్యక్తి నాగ చైతన్య ను సంప్రదించాడు అట. అప్పుడు గుర్తుకు వచ్చింది వారికి ఈ స్థలం ఉంది అని. సామ్ చైతు కలిసి కొన్న స్థలం కాబట్టి ఇద్దరికి హక్కు ఉంటుంది ఆ స్థలం పై. ఇపుడు వారు ఎలానో కలిసి ఉండటం లేదు కాబట్టి అమ్మేద్దాము అని నిశ్చయించుకున్నారు. ఇపుడు అమ్మాలి అంటే ఇద్దరి సంతకాలు కావాలి కాబ్బటి రిజిస్ట్రేషన్ రోజు సమంత నాగ చైతన్య కలవబోతున్నారు(Samantha Naga Chaitanya Meeting). వీరు కలిసేది కేవలం పని కోసమే, కానీ సోషల్ మీడియా లో మాత్రం వార్తలు వేరేలా ప్రచారం అవుతున్నాయి.

samantha

సమంత ప్రస్తుతం ముంబై లో ఉంటుంది, మొన్న రిలీజ్ అయిన తన ఖుషి సినిమా బాగానే రానివ్వటంతో సమంత తన ఈ చిన్న సక్సెస్ ని ఆస్వాదిస్తోంది. ఖుషి సినిమా మొన్ననే నెట్ ఫ్లిక్ లో కూడా విడుదలైయింది. ఇక నాగ చైతన్య విషయానికి వస్తే ప్రస్తుతం ఏ సినిమాలు లేక కాలిగా ఉన్నాడు. సాయి పల్లవి తో మరో సినిమా చేయబోతున్నాడు అని చాలానే వార్తలు వచ్చాయి కానీ ఎటువంటి అధికారికి ప్రకటన ఐతే రాలేదు.

దీనితో అక్కినేని ఫాన్స్ చైతు సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఏ ఏడాది అక్కినేని ఫాన్స్ కి ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు, దీనితో ఫాన్స్ ఎంతో నిరాశతో మంచి సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts