Sunday, July 7, 2024
HomeCinemaNagarjuna : సమంత మరియు నాగచైతన్య విడాకులకు నాగార్జున నే కారణం అంటే నమ్ముతారా..?

Nagarjuna : సమంత మరియు నాగచైతన్య విడాకులకు నాగార్జున నే కారణం అంటే నమ్ముతారా..?

Nagarjuna : అవును మీరు విన్నది నిజమే, నాగార్జున ఇచ్చిన ఈ వింత సలహా వల్ల తన తనయుడు నాగచైతన్య మరియు కోడలు సమంత విడాకులు తీసుకోవలిసి వచ్చింది. ఈ వార్తా ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ హల్చల్ అవుతుంది. ఇంతకీ నాగార్జున ఇచ్చిన ఆ సలహా ఏంటో ఇప్పుడు ఈ ఆర్టికల్ లో మనం తెలుసుకుందాం. సమంత(Nagarjuna Samantha Naga Chaitanya) మరియు నాగచైతన్య ల పెళ్లి అయ్యాక నాగార్జున వీరికి ఓ ఫ్రీ సజెషన్ ఇచ్చాడంట.

samantha-naga-chaitanya-took-divorce-because-of-nagarjuna-advice

ఆ సలహా ఏంటంటే, ఈ ఇద్దరి నటీనటులు సినిమా ఇండస్ట్రీలో లెవెల్ వన్ స్థాయికి వెళ్ళడానికి తమ సాయ శెక్తుల ప్రయత్నిస్తున్నారు. వీరు చేస్తున్న సినిమాలు ఒకటి హిట్ అయితే మల్లి వరుసగా రెండు మూడు సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి. ఇలా వీరు సినిమా కెరీర్ లో స్టార్స్ గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి, పెళ్ళయాక సినిమాల మీద కాన్సంట్రేషన్ పెట్టాలిసి ఉంటది. ఎందుకంటే నటిలు పెళ్లి అయ్యాక పిల్లలు కనీ సినిమా లు పక్కన పెట్టి కుటుంబం మీద కాన్సన్ట్రేట్ చేయాలిసి వస్తుంది.

samantha-naga-chaitanya

అందుకని నాగార్జున పెళ్ళైన ఈ యంగ్ కాపుల్ కు అప్పుడే పిల్లల్ని కానవొదని తమ కెరీర్ మీద ఫోకస్ చేసి సక్సెస్ అయ్యాక పిల్ కనమని సలహా ఇచ్చారట. ఆ తరువాత వీరిద్దరూ పెళ్లి చేసుకొని తమ సినిమాల మీద కాన్సన్ట్రేట్ చేసారు. సమంత మరియు నాగచైతన్య చేసిన సినిమాలు మంచి విజయం సాదింస్తునాయి. సమంత అయితే పెళ్లయిన సరే ఎక్సపోసింగ్ లో ఏ మాత్రం తగ్గేదే లేదంటూ ముందుకు వెళ్ళింది. ఆ సమయంలో నాగచైతన్య సమంత ను స్క్రిప్ట్స్ చూసి ఎంచుకో, రొమాంటిక్ సన్నివేషాలు చేయవొద్దని చెప్పారు.

samantha-naga-chaitanya-nagarjuna

అలా వీరి మధ్య గొడవలు మొదలై విడాకులు తీసునే వరకు వెళ్ళింది. వీరు ప్రేమించి కొన్ని నెలలు సహజీవనం చేసిన తరువాత పెళ్లి చేసుకున్న కూడా వీరి మధ్య అండర్ స్టాండింగ్ లేక విడాకులు తీసుకున్నారు.

అదే వీరికి(Nagarjuna Samantha Naga Chaitanya) ఓ కొడుకో కూతురో పుడితే విడాకులు తీసుకోకుండా ఉండేవారేమో. దీనికి మూల కారణం నాగార్జున నే అంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts