Monday, May 20, 2024
HomeCinemaTamannaah: బాత్రూం లో ఎవ్వరూ చెయ్యకూడని పనులు చేస్తున్న తమన్నా.. ఇదేమి చెత్త అలవాట్లు..

Tamannaah: బాత్రూం లో ఎవ్వరూ చెయ్యకూడని పనులు చేస్తున్న తమన్నా.. ఇదేమి చెత్త అలవాట్లు..

Tamannaah: సౌత్ లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజి ఉన్న హీరోయిన్స్ లో ఒకరు తమన్నా. మంచు మనోజ్ హీరో గా నటించిన శ్రీ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తమన్నా, ఆ తర్వాత తమిళం లో కొన్ని సినిమాలు చేసుకొని, మళ్ళీ ఇక్కడికి హ్యాపీ డేస్ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ ని అందుకుంది. ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు(Tamannaah Smoking Habit). వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టి అనతి కాలం లోనే సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్స్ లో ఒకరిగా నిల్చింది.

actress-tamannaah-bhatia-smoking

ఇప్పుడు ప్రస్తుతం ఆమె సౌత్ కంటే కూడా ఎక్కువగా బాలీవుడ్ మీద ఫోకస్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ విజయ్ వర్మ అనే ప్రముఖ నటుడితో ఈమె చాలా కాలం నుండి ప్రేమలో ఉంది. ప్రస్తుతం అతనితో డేటింగ్ లో ఉంటున్న తమన్నా అతి త్వరలోనే పెళ్లాడబోతుందని టాక్. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా తమన్నా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో తనకి ఉన్న ఒక చెత్త అలవాటు గురించి చెప్పుకొచ్చింది. ఈమెకి సిగరెట్ త్రాగడం అంటే భలే ఇష్టమట(Tamannaah Smoking Habit). బయట షూటింగ్స్ లో ఉన్నప్పుడు స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అప్పుడు త్రాగేదట, కానీ ఎప్పుడైతే ఇంటికి వస్తుందో అప్పుడు మాత్రం బాత్రూం లోకి వెళ్లి సిగరెట్ కాల్చి వస్తుందట.

tamannaah-bhatia

ఆ తర్వాత ఏమి తెలియనట్టు బాత్రూం నుండి లోపలకు వచ్చి ఇంట్లో వాళ్ళని పలకరిస్తుంది అట. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. తమన్నా కి ఉన్న ఈ అలవాటు ని చూసి నెటిజెన్స్ ఈమె కూడా మనలాగానే అన్నమాట అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది అయితే ఎక్కువగా సిగరెట్లు కాల్చొద్దు, నీ అందమైన ముఖం చెడిపోతుంది అంటూ కూమ్మెంట్ చేసారు. ఇక తమన్నా ప్రస్తుతం ‘జైలర్’ సినిమా గ్రాండ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వగా, మెగాస్టార్ చిరంజీవి తో ఆమె చేసిన ‘భోళా శంకర్’ చిత్రం మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

actress-tamannaah

ప్రస్తుతం ఆమె ఒక హిందీ, ఒక తమిళం మరియు ఒక మలయాళం సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడు ఐతే ఇన్ని సినిమా చేస్తుంది కానీ, మద్యలో తమన్నా పని అందరూ ఐపోయింది అనే అనుకున్నారు. ఒక్క సినిమా అవకాశం కూడా రాక రెండు ఏళ్ళు కాలిగా ఉంది ఈ అమ్ముడు. అలంటి తమ్మన్నా కి ఒక వెబ్ సిరీస్ తన తలరాతను మార్చేసింది. నెట్ ఫ్లిక్ కోసం తిను చేసిన లస్ట్ స్టోరీస్ బీవత్సంగా హిట్ అయ్యింది.

కుర్రాళ్ళు తమన్నా అందానికి ఫిదా ఐపోయారు అనే చెప్పాలి. ఈ సిరీస్ తరువాత తమన్నాకు మల్లి విపరీతంగా అవకాశాలు మొదలయ్యాయి. తిను ప్రస్తుతం విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts