Friday, September 20, 2024
HomeCinemaSamantha : నాగచైతన్య పై ఇంకా కోపంతో రగిలిపోతున్న సమంత.. ఇలాంటి పోస్ట్ పెట్టింది ఏంటి..

Samantha : నాగచైతన్య పై ఇంకా కోపంతో రగిలిపోతున్న సమంత.. ఇలాంటి పోస్ట్ పెట్టింది ఏంటి..

Samantha : నాగ చైతన్య, సమంత ఈ రెండు పేరులకి ప్రేత్యేకమైన పరిచయం అక్కర్లేదు. మొత్తం ఇండియాలో ఈ పేరులు తెలియని వారు ఉండరు. విఱిదరు ఎపుడు ఏంచేసినా కూడా అది ఇంటర్నెట్ లో దుమారం లేపుతుంది. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుని 4 ఏళ్ళు కూడా కలిసి ఉండక ముందే విడాకులు తీసుకున్నారు. ఇప్పటికి విడాకులు అయ్యి 2 ఏళ్ళు దాటినా వీరి పై జనాలకు ఆశక్తి ఇంకా అస్సలు తగ్గలేదు(Samantha Insta Story). వీరి గురించి ఎపుడు ఏదో ఒక వార్త వైరల్ చేస్తూనే ఉన్నారు.

actress-samantha

సమంత ప్రస్తుతం ఎటువంటి సినిమాలు చేయటం లేదు, సినిమాల నుండి చిన్న విరామం తీసుకుంది సమంత. దానికి కారణం తన మయోసైటిస్ వ్యాధి అని చెప్పొచ్చు. ప్రస్తుతం వ్యాయామాలు చేస్తూ, వెకేషన్ లకు తిరుగుతూ తన ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవటానికి ప్రయత్నిస్తుంది సమంత. ఈ ట్రీట్మెంట్ పూర్తయినతరువాత మల్లి తిరిగి సినిమాలు వెబ్ సిరీస్ లు చేయటం ప్రారంభిస్తుంది అట సమంత, అప్పటి వరకు నో సినిమాలు..

samantha

సమంత తన సోషల్ మీడియా లో ఏ పోస్ట్ పెట్టిన అది కచ్చితంగా వైరల్ ఐపోతుంది(Samantha Insta Story). అలానే తను పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సమంత తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో ఒక కొటేషన్ షేర్ చేసింది. అందులో ఒక కుందేలు ఒక అబ్బాయి కోసం పువ్వును కొస్తుంది, కోసి మర్చిపోయి ఆ పువ్వు పై భాగాన్ని తీసేస్తుంది, ఇది ఆ అబ్బాయికి చెపుతుంది కుందేలు. ఐతే ఆ అబ్బాయి ఎం పర్లేదు ప్రేమ పర్ఫెక్ట్ గా ఉండాల్సిన అవసరం లేదు నిజాయితీగా ఉంటె చాలు అంటాడు.

samanth-insta-story

సమంత ఈ పోస్ట్ నాగ చైతన్యను ఉద్దేశించే పోస్ట్ చేసింది అంటూ కొందరు ఫాన్స్ చాలా నిరాశచెందుతున్నారు. నాగచైతన్య ప్రస్తుతం ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా నటించలేదు. నాగ చైతన్య ప్రస్తుతం సాయి పల్లవితో కలిసి మల్లి ఇంకో సినిమా చేయబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది కానీ ఈ విషయం పై ఎటువంటి అధికారిక ప్రకటన ఐతే రాలేదు. ఈ సినిమా కానీ నిజంగా జరిగితే నాగ చైతన్యకు మల్లి హిట్ బొమ్మ పడినట్టే అంటున్నారు ఫాన్స్.

2023 అక్కినేని అభిమానులకు నిరాశ మిగిల్చిన ఏడాదే అని చెప్పుకోవచ్చు. అఖిల్ సినిమా పెద్ద డిసాస్టర్, నాగ చైతన్య ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, నాగార్జున కూడా ఒక్క సినిమా కూడా చేయలేదు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts