Tuesday, May 14, 2024
HomeCinemaతమన్నా విజయ్ వర్మ ఆ పని చేస్తుండగా రూమ్ లోకి వెళ్లిన సమంత.. మొత్తం చూసేసింది..

తమన్నా విజయ్ వర్మ ఆ పని చేస్తుండగా రూమ్ లోకి వెళ్లిన సమంత.. మొత్తం చూసేసింది..

స్టార్ హీరోయిన్ తమన్నా ఎంతో కాలంనుండి తెలుగు ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్గా ఉంది. ఈ మిల్క్ బ్యూటీ టాలీవుడ్ లోని ప్రతి టాప్ హీరో తో డైరెక్టర్స్ తో కలిసి పని చేసింది. టాలీవుడ్ లో ప్రతి ఆర్టిస్ట్ తమన్నాకు పరిచయమే. మధ్యలో ఒక 2-3 ఏళ్ళు తమన్నాకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ప్రతి డైరెక్టర్ కొత్త హీరోయిన్ లకు ప్రాధాన్యత ఇవ్వడమే కారణం. తమన్నా కూడా పెద్దగా ఆలోచించకుండా దొరికిన ఈ సమయాన్ని ఎంజాయ్ చేస్తూ గడిపింది.

నెట్‌ఫ్లిక్స్ లో తిను విజయ్ వర్మ తో కలిసి ఒక సిరీస్ లో నటించింది. ఆ సిరీస్ లో తమన్నా విజయ్ వర్మ కెమిస్ట్రీ మాములు మసాలా ఉండదు. ఈ సిరీస్ బాగా హిట్ అవ్వటంతో తమన్నా మల్లి ట్రాక్ లోకి వచ్చేసింది. దాని తరువాత తమన్నా విజయ్ వర్మ తో డేటింగ్ లో ఉంది అని చాల వార్తలు వచ్చాయి. వాటి పై స్పందించి తమన్నా తను విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నటు క్లారిటీ ఇచ్చేసింది. ఇద్దరు ఎక్కడికి వెళ్లిన కలిసే వెళ్తున్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారు ఏమో.

tamanna-samantha

ముంబై లో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఒక ఈవెంట్ నిర్వహించారు, ఈ ఈవెంట్ కి సమంత, నాగ చైతన్య, తమన్నా మరికొందరు బాలీవుడ్ స్టార్ విచ్చేసారు. ఈవెంట్ కి రెడీ అవుతున్న తమన్నా రూమ్ కి సమంత వెళ్ళింది. ఆ సమయంలో విజయ్ వర్మ కూడా అక్కడే ఉన్నాడు, తమన్నా విజయ్ వర్మ ఒకే డ్రెస్ లో ఉండటం విశేషం. సమంత రూమ్ కి రావటంతో విజయ్ సమంతను తమన్నాను ఒక ఫోటో తీసాడు. ఆ ఫొటోస్ కాస్త ఇప్పుడు వైరల్ అవ్వటంతో పెళ్ళికి ముందే తమన్నా విజయ్ బానే ఎంజాయ్ చేస్తున్నారు ఒకే రూమ్ లో అంటూ అభిమానులు తెగ గుసగుసలాడుతున్నారు.

Shiva Reddy
Shiva Reddy
Shiva Reddy is an Author at Telugumic, with 7 years of experience. He usually write topics releated to movies & celebrity news. Shiva has worked with many big publishers before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts