Home Cinema Genelia : లయ దెబ్బకి షాక్ తిన్న జెనీలియా.. గట్టి దెబ్బె కొట్టింది కదా..

Genelia : లయ దెబ్బకి షాక్ తిన్న జెనీలియా.. గట్టి దెబ్బె కొట్టింది కదా..

Genelia : ఒకప్పుడు తమ అందచెందాలతో ఆడిపాడి ఇండస్ట్రీని ఏలిన బ్యూటీలు ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్‌లో అడుగుపెట్టారు. ఈ సీనియర్ హీరోయిన్ ముఖ్య పాత్రలలో నటిస్తూ దూసుకపోతున్నారు. మరీ ముఖ్యంగా ప్రియమణి, జ్యోతికలకు పెద్ద ప్రాజెక్ట్‌లలో అవకాశాలు దక్కించుకుంటూ దూసుకపోతూఉన్నారు. అదే జాబితాలోకి ప్రస్తుతం లయ కూడా చేరిపోయింది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తమ్ముడు సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనుంది.

దీనికి సంబంధించి అధికారిక సందేశం కూడా వచ్చింది. ఈ సినిమాలోనే కాదు. లయ అనేక ఇతర చిత్రాలలో కూడా నటిస్తుంది. అయితే ప్రస్తుతం లయ ఓ యంగ్ హీరోకి తల్లి గా నటించబోతుంది అంట. నిజానికి ఈ పాత్ర జెనీలియాకు దక్కాలి కానీ అది లయ చేతికి వెళ్ళింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మేకర్స్ మొదటి నుండి ఈ పాత్రలో జెనీలియా నటించాలని అనుకున్నారు. యంగ్ మామ్ పాత్రలో జెనీలియా సెట్ అవుతుందని మేకర్స్ నమ్మరాట. ఈ కాన్సెప్ట్ ను కూడా ఆమెకు తెలిపారట డైరెక్టర్.

heroine-laya-replacing-genelia-in-telugu-cinema

కానీ జెనీలియా వెనుక ముందాడేసరికి హీరోయిన్ లయ దగ్గరికి ఈ ఛాన్స్ వెళ్ళింది అంట. లయ జెనిలియా కంటే తక్కువ పారితోషికం తీసుకుంటుంది. దేనితో జెనీలియా ప్లేస్ లో లయ ను కంఫర్మ్ చేశారట. ఇపుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఇలాంటి ఓ క్రేజీ ప్రాజెక్ట్ జెనీలియా ఖాతా నుండి లయ ఖాతాలో పడింది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు . ఈ వార్త సోషల్ నెట్‌వర్క్‌లలో హల్చల్ చేస్తుంది.

Exit mobile version