Sunday, May 19, 2024
HomeCinemaHansika : హన్సిక మత్తులోపడి కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..

Hansika : హన్సిక మత్తులోపడి కోట్లు పోగొట్టుకున్న స్టార్ హీరో.. ఎవరంటే..

Hansika : హన్సిక మోత్వానీ, ఈ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికి సుపరిచితమే. ఈ భామ తెలుగులో ఎన్నో సినిమాలలో నటించింది. ఇటీవల ఈ భామ పెళ్లి కూడా చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా హన్సిక ఓ వైపు హాట్ హాట్ ఫోటోలు, మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్ లతో నిత్యం అందాల ఆరబోస్తుంది. ఇంత అందమైన నటి పెళ్ళై విడాకులు తీసుకున్న అతన్ని మనువదింది. అతని పేరు సోహెల్. అయితే తన మొదటి భార్యతో సోహెల్ గొడవకు కారణం హన్సిక అని అప్పట్లో బోలెడన్ని వార్తలు వినిపించాయి.

అయితే ప్రస్తుతం ఈ భామ గురించి ఓ వార్తా వైరల్ అవుతుంది. అదేంటంటే, కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అయినా శింబుతో హన్సిక ప్రేమలో పడింది. శింబుతో హన్సిక చేసిన రొమాన్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో నెటిజనులు మతిపోగొట్టింది. వీరిద్దరూ డేటింగ్ కూడా చేసారు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, హన్సిక కోసం శింబు చాలా కోట్లు ఖర్చు పెట్టాడు. కొన్ని నెలల్లోనే హన్సిక కోసం శింబు 6 నుంచి 7 కోట్లు ఖర్చు పెట్టాడని కోలీవుడ్ మీడియాలో వార్తలు రావడంతో చాలామంది ఆశ్చర్యపోయారు.

simbu-spent-crores-of-rupees-on-hansika-motwani

రెండు నెలల్లోనే 6 కోట్ల రూపాయిలు వెచ్చించడంతో షాక్ తిన్నారు. అయితే చాలా కాలంగా ప్రేమలో ఉన్న శింబు, హన్సిక మధ్య ఎలాంటి గొడవలు జరిగి విడిపోయాయో తెలియదు. బ్రేకప్ తర్వాత హన్సిక సినిమాల్లో బిజీగా ఉంది, ఆ తర్వాత సోహెల్‌తో ప్రేమలో పడింది, పెళ్లి చేసుకుంది. అయితే శింబు మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉన్నాడు. చాలా రోజుల తరువాత ఈ వార్తా సోషల్ మీడియాలో మల్లి వైరల్ అవుతుంది.

Krishna
Krishna
Krishna is an editor at Telugumic, with 3 years of experience. He usually write topics releated to movies & Local News. Krishna has worked with many publishers like Deccan, Mint before joining Telugu Mic in 2022
RELATED ARTICLES
Continue to the category

Recent Posts