Home Uncategorized Sobhita : నాగచైతన్యపై శోభితకు ఎంత ప్రేమానో.. ఈ విదంగా రిలేషన్ ను బయటపెట్టింది..

Sobhita : నాగచైతన్యపై శోభితకు ఎంత ప్రేమానో.. ఈ విదంగా రిలేషన్ ను బయటపెట్టింది..

Sobhita : సెలబ్రిటీలు ఎవరైనా ప్రేమలో ఉంటె ఎదో ఒకరకంగా మీడియాకో లేదా అభిమానులకో దొరికిపోతుంటారు. వీరు సెలెబ్రిటీలు కాబట్టి అందరి కళ్ళు వీరిమీదే ఉంటాయి. వీరికి సంబంధించిన ఏ చిన్న విష‌యం అయినా సరే మీడియాలో చెక్కర్లు కొడుతుంటాయి. అందులోను త‌మ ప్రేమవ్యవహారాలు అయితే ఇటే ట్రెండ్ అవుతుంటాయి. అయితే ఇప్పుడు అలంటి ఒక న్యూస్ సోషల్ మీడియాలో సెన్సషనల్ గా మారింది. చైతన్య నటి శోభిత ధూళిపాళ ప్రేమలో ఉన్నారు.

గతేడాది నుంచి మీడియాలో ఎన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో వారి గురించి ఎప్పుడు ఇదొక వార్తా వస్తూనే ఉంది. దీనితో వారి మధ్య నిజంగా సంబంధం ఉందని ప్రజలు కూడా నమ్ముతున్నారు. అయితే వారు ఇప్పటికే పలుమార్లు మీడియాకు చిక్కారు. ఇదిలా ఉంటె తాజాగా శోభితా ధూళిపాళ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకోవడం ద్వారా వార్తలో నిలిచింది.

sobhita-gave-hint-about-relationship-with-naga-chaitanya

రీసెంట్ గా కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు పర్పుల్ కలర్ డ్రెస్ లో హాజరైన ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తన డ్రెస్ కు తగ్గట్టుగా చెవిపోగులు కూడా వేసుకుంది. అయితే చెవిపోగులు సీహెచ్ ఆకారంలో ఉండడంతో నాగ చైతన్యపై తనకున్న ప్రేమను శోభితా ధూళిపాళ ఈ విధంగా చాటుకుంది అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. వారి మధ్య సంబంధం ఉందొ లేదో కానీ, అభిమానులు అయితే ఏ చిన్న క్లూ దొరికిన సరే ఇష్టం ఉన్నట్లు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నారు.

Exit mobile version