Home Uncategorized Hema : మతిస్థిమితం కొలిపోయి మీడియా మీద విరుచుకుపడ్డ హేమ.. వీడియో హల్చల్..

Hema : మతిస్థిమితం కొలిపోయి మీడియా మీద విరుచుకుపడ్డ హేమ.. వీడియో హల్చల్..

Hema : బెంగుళూరులో రేవ్ పార్టీలు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ రేవ్ పార్టీ నిజంగా సంచలనంగా మారింది. ఈ పార్టీలో దాదాపు 100 మందికి పైగా ప్రముఖులు ఉండటమే అందుకు కారణమని అందరికీ తెలిసిందే. ఈ రేవ్ పార్టీకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారని కన్నడ పోలీసులకు సమాచారం అందింది. అయితే ఈ రేవ్ పార్టీలో హైలైట్ గా నిలిచింది టాలీవుడ్ నటి హేమ. రేవ్ పార్టీని ఎంజాయ్ చేస్తున్న హేమ ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హేమ వందలాది తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది. అయితే ఇటీవల హేమ వెంట్రుకలు మరియు మూత్ర శ్యాంపుల్స్ తీసుకున్నారు నార్కోటిక్స్ బృందం. ఈమె డ్రగ్స్ తీసుకున్నట్లు ఎన్నో వార్తలు రావడంతో ఈమెను అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉంటె నటి హేమ నార్కోటిక్స్ పోలీసు స్టేషన్ నుండి బయటకు వస్తునప్పుడు మీడియా మిత్రులు ఆమెను కొన్ని ప్రెశ్నలు అడగటానికి ప్రయత్నించారు.

hema-fire-on-media-people-after-her-drug-test

కానీ నటి హేమ బయటకు వాస్తు నానా రచ్చ చేసింది. మీకు ఎక్కడ పని లేదు, మీరు ఇష్టం వచ్చిన రాతలు రాస్తుంటారు అంటూ మీడియా సోదరుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె పక్కన ఉన్న అనుచరురాలు మాత్రం ఆమెను గొడవ వద్దని కారులోకి గుంజుకపోతుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హేమ మతిస్థిమితం కొలిపోయింది అంటూ నెటిజనులు కామెంట్లు పెడుతున్నారు.

Exit mobile version